.సోలార్‌ ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించాలి : సింగరేణి సీఎండీ శ్రీధర్‌

.సోలార్‌ ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించాలి : సింగరేణి సీఎండీ శ్రీధర్‌
October 15 09:30 2017
సింగరేణి సంస్థలో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్‌ కేంద్రాల ప్రాజెక్టు నివేదికపై సంస్థ సీఎండీ  శ్రీధర్‌ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సమీక్షించారు.రామగుండం ప్రాంతంలో కంపెనీ నిర్మించ తలపెట్టిన 50 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలకు సంబంధించి సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నిర్మాణం, నిర్వహణ వ్యయాలతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని ఇతర సోలార్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్వహణ, ఖర్చు, లాభాలపై ఆరా తీశారు. సోలార్‌ ప్రాజెక్టుపై మరింత సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని శ్రీధర్‌ అధికారులకు సూచించారు.
 
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3435
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author