అభివృద్ది పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : స్పీకర్ కోడెల

అభివృద్ది పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి  : స్పీకర్ కోడెల
October 16 18:14 2017

సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఏపీ శాసనషభాపతి కోడెల శివప్రసాద రావు సూచించారు.  సోమవారం నాడు అయన నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గ నాయకులు, ప్రజలతో  సమిక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో  నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిపై చర్చించారు. ఈ నెల 22న సత్తెనపల్లి శరబయ్య గ్రౌండ్ లో నిర్వహించే కార్తీక వనసమారాధన కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాలని అయన కోరారు.  కులమతాలకు అతీతంగా మనం చేసే కార్యక్రమం రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఇదో ఆదర్శం కావాలని అన్నారు.

సత్తెనపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోతున్న వ్యాపారవేత్తలకు నగరంలో మరోచోట షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి ఇద్దాంమిని స్పీకర్ అన్నారు. గ్రామల అభివృద్ధిలో గ్రామాల నుండి ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు , లు, వ్యాపారవేత్తలను భాగస్వామ్యం చేయాలని అయన అన్నారు,   ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముగ్గురు  లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను  అయన అందించారు..

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=3636
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author