21 న జర్నలిస్ట్ లకు గోల్డెన్ అవార్డ్

21 న జర్నలిస్ట్ లకు గోల్డెన్ అవార్డ్
October 18 23:15 2017
తెలంగాణా ఉద్యమంలో త్యాగాలు చేసిన జర్నలిస్ట్ లకు ఈ నెల 21 న గోల్డెన్ తెలంగాణా అవార్డ్ ప్రధానం చేయనున్నట్లు ఆల్ ఇండియా చిన్న తరహ పరిశ్రమల మైనారిటి కమిటి అద్యక్షులు సయ్యద్  జైనుల్ అబెదిన్ ప్రధాన కార్యదర్శి మీర్ ఆయుబ్ ఖాన్, ఉపాధ్యక్షులు శ్యాంసన్ ప్రసాద్ రావు లు  తెలిపారు. బుదవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్, తెలుగు, హింది, ఉర్దూ బాషా పత్రికల్లో పనిచేస్తున్న, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక ఫోశించిన ప్రభుత్వ ఉద్యోగులకు కుడా ఈ అవార్డ్ ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. 21 తేది నాంపల్లి లోని తెలుగు విశ్వవిద్యాలయం లో ఈ అవార్డ్ ప్రధానోస్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రామానికి మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముక్య అతిధిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డ్ క్రింద సర్టిఫికెట్,శాలువా,మెమెంటోప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా నిరుద్యోగుల కు స్వయం ఉపాది పొందడానికి అవగహన కల్పించడానికి గాను మొబైల్ వ్యాన్ ను ప్రారంభించనున్నట్లు సయ్యద్  జైనుల్ అబెదిన్ తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4001
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author