పల్లెలు పరిశుభ్రంగా వుండాలి : కలెక్టర్

పల్లెలు పరిశుభ్రంగా వుండాలి : కలెక్టర్
October 24 20:50 2017

వరంగల్, అక్టోబర్ 24:

బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలనకు గ్రామస్తులు సహకరించాలని కోరారు కలెక్టర్ ఆమ్రపాలి.ధర్మసాగర్ మండలంలోని పెద్దపెండ్యాల,తాటికాయల…వేలేరు మండలంలోని పిచర గ్రామాల్లో కలెక్టర్ ఆమ్రపాలి మంగళవారం పర్యటించారు. ఓడిఎఫ్‌లో భాగంగా ఆయా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని గ్రామస్తులకు ఆమ్రపాలి సూచించారు. మన గ్రామాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ సూచించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4594
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author