గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల
October 25 20:54 2017
182 అసెంబ్లీ స్థానాలకుగానూ రెండు విడతల్లో పోలింగ్
 డిసెంబర్‌ 9, డిసెంబర్‌ 14న పోలింగ్‌
 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. 182 అసెంబ్లీ స్థానాలకుగానూ రెండు విడతల్లో పోలింగ్‌ జరగనుంది.  డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి అచల్‌ కుమార్‌ జోతి తెలిపారు. డిసెంబర్‌ 9న తొలిదశ, డిసెంబర్‌ 14న రెండో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాలకు, రెండో దశలో 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 18న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలను కూడా ప్రకటిస్తారు.
తొలి దశ ఎన్నికల ప్రక్రియ.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4733
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author