ప్రజాసమస్యలపై నిలదీస్తాం: కిషన్ రెడ్డి

ప్రజాసమస్యలపై నిలదీస్తాం: కిషన్ రెడ్డి
October 26 16:29 2017

రాష్ట్రంలో ప్రభుత్వ నిర్బంధం పెరిగిపోయింది. ప్రజాసమస్యలపై వేదికగా సభను వినియోగించుకుంటామని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలు, హైదరాబాద్ రోడ్లు, విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రోజెక్టుల రేడిజైన్, అంశాల పై చర్చించడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం చేపింది. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలు ప్రగతి భవన్ కె పరిమితమయ్యాయని అయన అన్నారు. బీజేపీ కార్యకర్తల పై ప్రభుత్వం పీడీ  యాక్టులు పెడుతున్నారు. టీఆర్ఎస్  ప్రభుత్వంలో… జీరో అవర్లో వచ్చిన ప్రశ్నలకు ఒక్క సమాధానం లిఖితపూర్వకంగా రాలేదని అయన గుర్తు చేసారు. శాసనసభ లో అనేక కమిటీలు నియామకం కాలేదని, ఉన్నా రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదని అయన అన్నారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=4866
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author