బస్సులు, బస్ స్టాండులు పెంచాలి : బీజేపీఎమ్మెల్యే ఎన్ వీ ఎస్ఎస్ ప్రభాకర్

బస్సులు, బస్ స్టాండులు పెంచాలి : బీజేపీఎమ్మెల్యే ఎన్ వీ ఎస్ఎస్ ప్రభాకర్
October 30 16:49 2017

ఉప్పల్ బస్ టెర్మినల్ ఆధునీకరించాలంటూ అనేక సార్లు  మంత్రి మహేంధర్ రెడ్డికి విజ్ఞప్తి చేసా. ఈ నాటికి కూడా సమావేశం ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం నాడు అయన శాసనసభ లోని మీడియా పాయింట్ లో మాట్లాడారు. విశ్వనగరం అని చెప్పుకునే ప్రభుత్వం ఈ బస్ టెర్మినల్ పట్ల ఎందుకు నిర్లక్ష్యమని ప్రశ్నించారు. నగరంలో ప్రజలు బస్టాండులు లేక ఇబ్బందులు పుడుతుంటే వాటి నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అయన ఆరోపించారు. మంత్రి వైఖరికి నిరసనగా ఉప్పల్ నుండి బస్ లో ఉప్పల్ నుండి అసెంబ్లీకి వచ్చానని అన్నారు. కేంధ్ర ప్రభుత్వ బస్సులు మినహా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అయన అన్నారు.  కొత్త బస్సులు వెంటనే ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5226
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author