కోదండరామ్ కు మా పూర్తి మద్దతు : టీటీడీపీ

కోదండరామ్ కు మా పూర్తి మద్దతు : టీటీడీపీ
November 01 19:49 2017

తెలంగాణలో ఉద్యోగాలకోసం ఉద్యమిస్తున్న కోదండరామ్ కు మా పూర్తి మద్దతు వుంటుందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. బుధవారం నాడు హైదరాబాద్ తార్నాకలోని తన ఇంట్లో 24 గంటల నిరసన దీక్ష చేస్తున్న కోదండరామ్ ను టీటీడీపీ నేతలు పరామర్శంచారు.  ఈ సందర్బంగా రమణ మాట్లాడుతూ కేసీఆర్ మేకవన్నె పులి అని నేను ఆ రోజే చెప్పా నని అన్నారు. అరెస్ట్ లకు బయపడేది లేదు ..కోదండరాం పై కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోదండరాం పోరాటం లో మేము కలిసి పని చేస్తాం .టీఆరెస్ దుష్ట పాలనను అంతం పట్టించాలని అన్నారు. టీఆరెస్ అధికారంలో ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదు. కొలువుల కొట్లాట పై ప్రభుత్వం దిగిరావాలని అయన అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5645
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author