శ్రీధర్ బాబుకు బెయిలు మంజూరు

శ్రీధర్ బాబుకు బెయిలు మంజూరు
November 08 15:34 2017
హైదరాబాద్,
మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిని గంజాయి కేసులో ఇరికించే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలపై శీధర్బాబుపై పోలీసులు కేసునమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనను గంజాయి కేసులో ఇరికించారని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా… శ్రీధర్ బాబుకు  హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6668
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author