దేశంలో వైద్యం నిర్లక్ష్యానికి గురవుతుంది 

దేశంలో వైద్యం నిర్లక్ష్యానికి గురవుతుంది 
November 08 21:11 2017
నెల్లూరు
దేశంలో వైద్యం అనేది నిర్లక్ష్యానికి గురైందని దీని వల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ అన్నారు. బుదవారం నెల్లూరులో పర్యటించిన ఆయన జీజీహెచ్‌ను సందర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు ఉద్యోగులు సిబ్బందికి సక్రమంగా జీతాలు చెల్లించడంలేదని ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులే ఉండరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రభుత్వాలు వైద్యానికి మాత్రం చాలీచాలని నిధులు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6771
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author