డిసెంబర్ ఒకటినుంచి నిజాంసాగర్ అయకట్టుకు నీరు : మంత్రి పోచారం

డిసెంబర్ ఒకటినుంచి నిజాంసాగర్ అయకట్టుకు నీరు : మంత్రి పోచారం
November 11 22:32 2017
నిజమాబాద్,
నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి ఆరుతడి పంటలకు, వరి నారుమళ్లకు ఆదివారం నుంచి నీరు విడుదల చేస్తాం. ఈ డిసెంబర్  1 నుండి ఆయకట్టుకు పూర్గి స్ధాయిలో నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో మంత్రి నీటిపారుదల సలహాబోర్డు అధికారులతో సమావేశమై జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల అభివృద్దిపై సమీక్ష  అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ రాబోయే యాసంగి కి జిల్లాలో అన్ని ప్రాజెక్ట లో వున్న 26 లక్షల ఎకరాల ఆయకట్టు కు నీరు అందిస్తామని అన్నారు. దీనితో పాటు మరో 24 లక్షల ఎకరాల బోరుబావులకు నీరు అందిస్తామని అన్నారు.
సమావేశంలో పాల్గొన్న ఎంపి కవిత మాట్లాడుతూ ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా శ్రీరాం సాగర్, నిజాం సాగర్ లను కలుపుకొని 2లక్షల ఎకరాలకు పైబడే నీటిని అందిస్తామని అన్నారు. అయితే గంలో డిసెంబర్ నెలలో నీరు విడుదల చేశామని కాని రైతుల సఅవసరాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ నెలలోనే నీటిని విడుదల చేసేలా చూస్తామని అన్నారు. అయితే ఇందుకు గాను రైతు సమస్యయ కమిటీలు ఆయా గ్రామాలలో రైతులు నాట్లువేసేలా మోటివేట్ చేయాలని పిలుపునిచ్చారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7256
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author