భూకంపం-140 మంది మృతి

భూకంపం-140 మంది మృతి
November 13 18:18 2017
హైదరాబాద్,
మరో భూకంపం సంభవించింది. ఇరాన్-ఇరాక్ సరిహధ్దు ప్రాంతంలో చోటు చేసుకున్న భూకంపం వల్ల 140 మంది మరణించారు.రిక్టర్ స్కేల్ పై 7.5గా భూకంప తీవ్రత నమోదైంది.ఈ భూకంపం కారణంగా దాదాపు 900 మంది గాయపడ్డారు.మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు.తూర్పు ఇరాక్ లోని హలబ్జా నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో భూ కంప కేంద్రాన్ని గుర్తించారు.ఇరాన్‌లోని 14 ప్రావిన్స్‌ల్లో భారీ నష్టం సంభవించింది.ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.సహాయచర్యలు జరుగుతున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7447
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author