తెలంగాణ రాష్ట్రనికి రెండు అవార్డులు

తెలంగాణ రాష్ట్రనికి రెండు అవార్డులు
November 16 22:38 2017
న్యూఢిల్లీ :
ప్రతి ఏటా ఇండియా టుడే నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రనికి రెండు అవార్డులు ల‌భించాయి. ఇండియా టుడే అందిస్తున్న స్టేట్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌-2017 అవార్డుల్లో తెలంగాణ రెండు కేటగిరీల్లో పురస్కారాలు అందుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ, స్వచ్ఛత విభాగాల్లో తెలంగాణకు అవార్డులు లభించాయి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగురామన్న అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్‌ పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7753
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author