నాన్నకు కంగ్రాట్స్ : నారా బ్రాహ్మిణి

నాన్నకు కంగ్రాట్స్ : నారా బ్రాహ్మిణి
November 18 20:13 2017
హైదరాబాద్,
లెజెండ్ హీరో మానాన్న బాలకృష్ణ కు నంది అవార్డ్ వచ్చినందుకు కంగ్రాట్సని మంత్రి నారా లేకేష్ భార్య, బాలకృష్ణ  కూతురు నారా బ్రాహ్మిణి వ్యాఖ్యానించారు. శనివారం నాడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన రక్త దాన కార్యక్రమానికి హజరయ్యారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. నంది అవార్డ్స్ తీసుకున్న టీం కు నా శుభాకాంక్షలు. అవార్డుల కాంట్రవర్సీ లోకి నేను పొదల్చుకోలేదని ఆమె అన్నారు. లక్షలాది మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇప్పుడది ముఖ్యం. పేస్ బుక్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సంయుక్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామని అన్నారు. నటుడు  జగపతిబాబు మాట్లాడుతూ లెజెండ్ లో ఉత్తమ విలన్ గా నటించినందుకు నంది రావడం సంతోషంగా ఉందని అన్నారు. లెజెండ్ లో విలన్ గా నటించాను. .ఇప్పుడు రక్తదానం చేశాను నేను మంచోడినో కాదో మీరే తేల్చుకోండి. నంది అవార్డుల వివాదం మా ప్రాబ్లం కాదు…మీదని వ్యాఖ్యానించారు. నా మొదటి సినిమా సింహస్వప్నం మూడు రోజులు ఆడింది. లెజెండ్ మూడేళ్ళు ఆడింది. రక్తదానం చేస్తే కొంతమందికి ప్రాణదానం చేయొచ్చు. పేస్ బుక్ లాంటి సంస్థలు ఇలా ముందుకురావడం సంతోషమని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8049
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author