తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఎంపీ కవిత

తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఎంపీ కవిత
November 20 22:42 2017
హైదరాబాద్,
నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. న్యాయవాది ఆర్.మహదేవన్ సంఘం న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాలలో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిన్న సమావేశమై ఈ మేరకు తీర్మానించింది. సంఘం గౌరవ కార్యదర్శి మోహన్ రావు తో పాటు మిగతా కార్యవర్గం యధావిధిగా కొనసాగుతుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8248
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author