ఇలాంటి నేతలను మనమే గౌరవించాలి 

ఇలాంటి నేతలను మనమే గౌరవించాలి 
November 22 13:19 2017
బాకుల హాక్రుప్ప అనే  పేద  నిమ్న వర్గ వ్యక్తి కర్ణాటకలో 1983-1985 వరకు  భాజపా MLA గా పని చేశారు. ఒక్క  పైసా  అవినీతి డబ్బు తీసొకొకుండా తన నియోజన వర్గం కొరకు శ్రమించారు . ఇతర మతుస్థులను  దూషించలేదు . ఇది నచ్చక భాజపా ఆయన్ను  పక్కకు తప్పించింది . 1990  ఈయన  బ్యాంకు బాలన్స్ కేవలం  Rs.250!  రిటైర్ అయ్యాకు కూడా శ్రామిక పని చేసి జీవించారు . బాకులు హాక్రుప్ప   నిన్న  మరణించారు  (- Meena Degala
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8474
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author