ఈ విడియో అందరు తప్పక చూడండి.

November 23 17:55 2017

ఇతని పేరు నన్నం రవికుమార్ గుంటూరు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగి, కులం మాల. ముగ్గురు ఆడపిల్లలు డిపార్ట్‌మెంట్ లో కుల వివక్షత కారణంగా కోర్ట్ ఆదేశాలను కూడ దిక్కరించి రావలసిన ప్రమోషన్ ఇవ్వలేదు. చివరికి వారితొ పోరాడలేక 70,000 కట్టి ప్రమోషన్ తెచ్చుకున్న ఆగని అగ్రవర్ణ అధికారుల కులవిక్షత, ఎన్నిసార్లు కలెక్టర్, పోలీసులకు పిర్యాధు చేసిన ఫలితం శూన్యం.ఆ అవమానాన్ని తట్టుకోలేక తనని మానసికంగా హింసించిన ఆ నలుగురు అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ నేను చనిపోయిన తరువాతైనా నా కుటుంబానికి న్యాయం చేయమంటూ సోషల్ మీడియాలో ఈ విడియోను అప్‌లోడ్ చేసి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు బాడీని ఈ రోజు ఉదయం గుంటూరు GGH లో PM చేస్తున్నారు. ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని ఈ రోజు ఉదయం గుంటూరు లో తలపెట్టిన దర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8691
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author