ప్రభుత్వ వైద్యురాలికి వేధింపులు: ఆత్మహత్యాయత్నం

ప్రభుత్వ వైద్యురాలికి వేధింపులు: ఆత్మహత్యాయత్నం
November 23 18:34 2017
మనలో చాలామందికి తెలిసిన
ఏలూరు ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్
విజయనిర్మల,
తన పై అధికారి సుపరిండెంట్ నుండి తీవ్ర వేధింపులు ఎదురయ్యి
నిన్న ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.గతంలో తనకి జరిగిన అన్యాయాలు, వృత్తిపరంగా రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం, ప్రొమోషన్ విషయంలో అడ్డంకులు సృష్టించడంతో ఆమె పై అధికారులకి
ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె తీవ్ర స్తాయిలో  వేధింపులకి గురి అయ్యారు.
సాక్షాత్తు ప్రభుత్వ ఆసుపత్రులలోనే
మహిళా వైద్యులకి ఇలాంటి వేధింపులు అవమానాలు ఎదురు కావడంతో డాక్టర్ విజయనిర్మల ఈ చర్యకు పాల్పడ్డారు.
గొప్ప మానవతావాది..
పేదల పక్షపాతి,మచ్చలేని వ్యక్తిత్వానికి చిరునామా, ప్రభుత్వ వైద్యులుగా ఎంతోమందికి సేవలు అందించిన వైద్యురాలిగా విజయనిర్మల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సన్నిహితులు కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8709
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author