ఫసల్ బీమాను సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది

ఫసల్ బీమాను సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది
November 25 19:41 2017
హైదరాబాద్,
 రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోయి, ప్రకృతి వైపరీత్యాలకు సoబంధించి నివేదికను కేంద్రానికి పoపలేదని సీఎల్పీ ఊపనేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపిపంచారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. సర్కార్ ఫసల్ భీమ పట్ల నిర్లక్షం చేస్తుంది. ఇటు రైతులను  ఆదుకోవడం లేదని అన్నారు. రబీ రుణాల టార్గెట్ 547కోట్లు ఉంటే  ఇంతవరకు 20 శాతం కుడా ర్తి కాలేదని అన్నారు.  రైతు సమన్వయ సమితి లకు శిక్షణ, రెవెన్యూ రికార్డుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు. సాదా బైనామా క్రమబద్దీకరణ, రెవెన్యూ రికార్డుల శుద్ది కరణ ఇవన్నీ ఎందుకూని అయన ప్రశ్నించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8993
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author