అసెంబ్లీ క్లినిక్ ను తనిఖీ చేసిన మంత్రి కామినేని

అసెంబ్లీ క్లినిక్ ను తనిఖీ చేసిన మంత్రి కామినేని
November 30 22:20 2017
అమరావతి,
ఏపీ సచివాలయంలో  డిస్పెన్సరిని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ గురువారం ఉదయం  అకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆసుపత్రిలో ఓపి గురించి తెలుసుకున్నారు.  అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్లు యూనిఫాం  ధరించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజా ప్రతినిధులు తిరిగే సభలో డాక్టర్లు యూనిఫాం లో లేకపోతే ఏలా గుర్తించాలని మంత్రి నిలదీశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9751
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author