అర్చక,ఆలయ ఉద్యోగులకు నేటి నుంచి జీతభత్యాలు

అర్చక,ఆలయ ఉద్యోగులకు నేటి నుంచి జీతభత్యాలు
December 01 15:57 2017
హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన చెల్లింపుల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న అర్చకులు, ఆలయ ఉద్యోగుల కల నెరవేరబోతోంది. అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పేస్కేల్ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు  ఇచ్చిన హమీ అమలులోకి రాబోతోంది. డిసెంబర్ 1 శుక్రవారం నుంచి  వేతనాలు చెల్లించేందుకు సర్వం సిధ్దమైంది. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతన  చెక్కులను లాంఛనంగా అందజేయనున్నారు. అర్చకులు,ఆలయ ఉద్యోగుల వేతనాల కోసం దేవాదాయ శాఖ  రూ.37.5 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9829
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author