ప్రెసిడెంట్ కుమార్తె వస్తే ఇంత హడావుడా

ప్రెసిడెంట్ కుమార్తె వస్తే ఇంత హడావుడా
December 01 22:47 2017
హైదరాబాద్,
హైదరాబాద్ లో మెట్రో ఫేజ్-2 ఎలా చేస్తారో ప్రధాని విధానం ప్రకటన చేస్తారని ఆశించాం. కానీ ప్రాజెక్టు గురించి ఒక్క ముక్క మాట్లాడలేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని బీజేపీ కార్యకర్తల కోసం పది నిముషాలు మాట్లాడారు. నిజాంను తిట్టి అదే నిజాం కట్టిన ఫలక్ నుమాలో భోజనం చేశారని అన్నారు. చంద్రబాబు, వైఎస్ లు అమెరికా అధ్యక్షులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. అధ్యక్షుడు కుమార్తె వస్తే ఇంత హడావుడా అని ప్రశ్నించారు. మహిళా మంత్రే కేబినెట్ లో లేరు. మూడేళ్లలో ఎన్ని ఎంఓయూలు జరిగాయి? అందులో అమలులోకి ఎన్ని వచ్చాయి?  ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? వాటిలో తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాని ప్రశ్నల వర్షం కురిపించారు. అయా అంశాలపై  శ్వేతపత్రం విడదల చేయాలని డిమాండ్ చేసారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9964
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author