back to homepage

About us

ప్రస్తుతం వెలుగులోకి వస్తోన్న సమాచారం ‘నాణేనికి’ ఒకవైపు మాత్రమే .. రెండో వైపూ ‘సమాచారముందీ’ అదే కావాలిప్పుడు ….’దాచేస్తే దాగని సత్యం’ తెలుగులో సమాచార మాధ్యమాలకు ‘లోటు లేదు’ అయితే అదంతా ‘ఒక వైపే’….మిగిలిన ఆ రెండో వైపు సమాచరమే 7G న్యూస్. ఈ వేదికపై మాతో పాటూ మీలోనూ ఉన్న ప్రజాస్వామిక వాదులందరిదీ … 7G న్యూస్ ఇది జనపక్షం ‘రెండో మాట’

7G న్యూస్ రాజకీయ, సామాజిక అంశాల మీద నిజాలను ప్రపంచంలోని తెలుగు ప్రజలకు అందిస్తుంది సత్యాలను వాస్తవాల నుంచే గ్రహించాలి.ఆ సత్యాలూ జనాల నుంచే రావాలి. అటువంటి ప్రజల జీవితాల్లోని చేదువాస్తవాలను,గుండెల్ని పిండేసే నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెద్దాం. వాస్తవానికి అవి కూడా మన వార్తలుగా లోకానికి అందిద్దాం తెలుగు రాష్ట్రాలలోని ప్రతి గ్రామం చివరి లోని సాంఘిక , ఆర్ధిక , రాజకీయ స్థితిగతులు, సామాజిక మార్పులు గురించి ఇందులో ప్రధానంగా ఉంటాయి. సమాజంలో ఇప్పటివరకూ ప్రధాన మీడియా వక్రదృష్టి చూపిన బాధితుడి గొంతుకల వేదికే 7G న్యూస్.

ఎక్కడో ఒకచోట మేమూ మీలాంటి బాధితులమే ,సమకాలీన పత్రికా రంగంలో గుర్తింపు ఉన్న సీనియర్ జర్నలిస్టుల నేతృత్వంలో జనం ఘోషను చెప్పటానికి ప్రయత్నిస్తాం. రెండోవైపు సమాచారాన్నిశరవేగంగా అందిస్తాం

“7G న్యూస్ ” .ప్రాంతీయ మరియు జాతీయ రాజకీయ, సామాజిక, వార్తల ప్రత్యామ్నాయ వేదిక ఒక్కమాటలో నోరులేనోళ్ళ గొంతుక ( వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ )

NEWS that is being brought into light these days is only “one side “of the coin..
there is information in the second side..which is much needed NOW..
THIS IS THE TRUTH WHICH CANNOT BE HIDDEN..
There is no lack for news media in telugu..
but all these are “one side” or “one sided”..
and 7G NEWS is nothing but the SECOND SIDE of that INFORMATION ..
This platform belongs to all you democrats along with us..
7G NEWS is “PEOPLE SIDE”…
Secondly..7G news provides all truths regarding sociopolitical issues to telugu people all over the world.
The truth must be realized from the facts only..n that truth should come out from you people ..
we will bring out all the bitter facts n heart throbbing truths to light with no fear..
Infact we provide such truths as news to the world..
In this all the news regarding socioeconomic and political circumstances will be covered mainly from all corners of villages in Telugu states..
7G NEWS is the voice of those who are oppressed by the PERVERTED MEDIA..
somewhere or there we are also one among those oppressed …
we will try to bring out the anguish of people headed by senior journalists
7G news is BEST ALTERNATIVE to regional n national sociopolitical news..
IN ONE WORD IT IS VOICE OF VOICELESS