back to homepage

Tag "a p"

ముందుంది నీటి గండం

రాజమండ్రి, జిల్లాలో పలు చోట్ల ఈ ఏడాది భూగర్భ జలాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఉపాధి హామీ పనుల కింద రూ.కోట్లు వెచ్చించి పంట సంజీవని పేరుతో

Read More

నెల్లూరులో నకిలీ పోలీసులు హల్ చల్

నెల్లూరు, నెల్లూరు జిల్లాలో పోలీసులమంటూ అమాయకుల నుంచి నగదు గుంజుతున్న నలుగురు నకిలీ పోలీసులను నెల్లూరు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు మూడు లక్షల సొత్తు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ డిఎస్పీ బాలసుందర

Read More

అవమానాలు సహించాం : మంత్రి సోమిరెడ్డి

అమరావతి, 2015 ఎన్నికల్లో నే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపరేషన్ 7 స్టేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఆపరేషన్ గరుడ, ద్రవిడ, కుమార అని ఎన్నో ఆ జరుగుతున్నాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతో

Read More

అన్నింటికి సిద్దంగా వుండాలి…. చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నాడు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మన ఎంపీలు చేసిన పోరాటం ప్రజలలోకి బలంగా వెళ్లిందన్నారు. ఇదే జోరు కొనసాగించాలని

Read More

తిరుమల ఘాట్ రోడ్లలో ఎలక్టిక్ బస్సులు..

తిరుమల, పచ్చదనం, ప్రకృతి శోభ, ఆహ్లాదకరమైన వాతవరణంతో నిత్యం అలరాడే తిరుమల గిరులు ఇప్పుడు ప్రమాద ఘంటిలకు చేరువలో ఉన్నాయనే చెప్పవచ్చు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి తరలి వస్తుంటారు. వీరిలో అధికశాతం మంది వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటుంటారు.

Read More

శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్ లలో పడిన నీటిమట్టం

కర్నూలు, సాగునీటితో పాటు తాగునీటిని అందించే శ్రీశైలం, తుంగభద్ర డ్యామ్‌లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుత కనీస నీటిమట్టం 834 అడుగులు ఉండాలి. బుధవారం 816 అడుగులకు పడిపోయింది. ఉమ్మడి రిజర్వాయరు అయిన శ్రీశైలం నుంచి రెండు రాష్ట్రాలు

Read More

మళ్లీ రాజధాని మారుతుందా…తెరపైకి దొనకోండ పేరు

కర్నూలు, రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం.. ఆ వెంటనే అమరావతి నుంచి రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకు మార్చడం తథ్యం’’ అన్న ప్రచారం రాయలసీమ జిల్లాల్లో జోరందుకుంది.

Read More

రేషన్ షాపులకు చేరని కంది

తిరుపతి, ల్లరేషన్‌ కార్డుదారులందరికీ బియ్యంతోపాటు మార్చి నుంచి కందిపప్పు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మార్చి నుంచి అందించాల్సిన కందిపప్పు కానరాలేదు. అలాగే గతంలో అమలు చేసిన రాగుల పంపిణీ పథకం రెండు నెలలకే అటకెక్కింది. ప్రజలు మాత్రం

Read More

నూనెల ధరలు మండుతున్నాయ్

ఒంగోలు, ఎండలు మండుతున్నాయి. వాటితో పాటు వంట నూనెల ధరలు పోటీ పడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు బడుగు జీవులకు మింగుడు పడటం లేదు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌ దిగుమతిపై సుంకం పెంచడమే వంట నూనెల ధరలు పెరగడానికి కారణమైందని

Read More

వారసులకు 2019 పరీక్ష

విజయవాడ, హైద్రాబాద్, తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చే ఎన్నిక‌లు వార‌సుల‌కు స‌వాల్ కాబోతున్నాయి. గ‌తానికి భిన్నంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితులు అంచ‌నా వేయ‌టం కూడా క‌ష్టంగానే ఉంది. ఎవ‌రెటువైపు ఉంటారు.. మ‌రెలాంటి వ్యూహాల‌కు ప‌ద‌ును పెడ‌తార‌నేది బుర్ర‌కు అంద‌కుండా ఉంద‌నేది రాజ‌కీయ పండితుల

Read More