back to homepage

Tag "air ways"

గ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత వాయుసేన

మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన పడగ విప్పింది. 3.30 గంటల సమయంలో నియంత్రణరేఖ దాటి దాడులు జరిపింది.  అక్కడున్న టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసింది. శ్రీనగర్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి మిరేజ్ యుద్ధ విమానాలు వేటకు బయలుదేరాయి.  ముందుగా

Read More

విశాఖలో పలు విమానాలు రద్దు

విశాఖ ఎయిర్పోర్టులో ప్రయాణికుల పడిగాపులు పడుతున్నారు.  పెథాయ్ తుఫాను ఎఫెక్ట్ విమానాల రాకపోకలపై పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుఫాను కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం

Read More

సింగపూర్ కు సర్వీసులకు ఫుల్ గిరాకీ

విజయవాడ నుంచి సింగపూర్‌ నూతన సర్వీసు మొదలు పెట్టిన వేళ, మొదట్లో ఎదో రెస్పాన్స్ ఉంటుంది, తరువాత ఉండదు అని అధికారులు అనుకున్నారు. కాని సింగపూర్‌ నూతన సర్వీసుకు అనూహ్య స్పందన లభిస్తోంది. రెండువారాల్లో సింగపూర్‌ నుంచి సగటున 170మంది వరకు

Read More