back to homepage

Tag "amamravathi"

కుట్టు మిషన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే

ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెంది సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిషలు కష్టపడుతున్నారని ఏలూరు శాసన సభ్యులు బ డేటి బుజ్జి చెప్పారు. ఇంటింటా బడేటి కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక 38వ డివిజన్ లోని

Read More

సీఎం సహ అందరూ రాజీనామా

అమరావతి టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చాం… ముఖ్యమంత్రితోపాటు అందరూ రాజీనామాలు చేస్తే నేను చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చినందున

Read More