back to homepage

Tag "Andhra Pradesh"

తెలుగు రాష్ట్రాల్లో దూరాన్ని పెంచుతున్న పవన్

ఒక అబ‌ద్దాన్ని ప‌దేప‌దే చెప్ప‌డం ద్వారా నిజం చేయాల‌ని చూసే రోజుల్లో ప్ర‌జ‌లు ఉన్నారా? బ‌ల‌మైన నాయ‌కుడు ఒక పిలుపు ఇచ్చినంత మాత్రాన మంచేదో చెడోదో తెలుసుకోలేని స్థితిలో ప్ర‌జ‌లు ఉన్నారా?. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఎన్నిక‌ల స‌ర్వేచేసిన‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి

Read More

టీడీపీని గెలిపించడం చారిత్రాత్మక అవసరం

హైదరాబాద్ నుండి కష్ట కాలంలో ఆంధ్రులను తరిమి కొట్టారు. ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా వుంటాను. నాకు 98లక్షల మంది  తోబుట్టువులు వున్నారు.డ్వాక్రా మహిళలకు ఒక అన్నగా వుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయన నూజివీడులో పార్ట ఎన్నికల

Read More

పసుపు కుంకుమపైనే టీడీపీ ఆశలు

తూర్పుగోదావరి జిల్లా ఏపీ రాజకీయాలకు దశా దిశా నిర్ణయిస్తుందని గత ఎన్నికల ఫలితాలు చెప్పక చెబుతున్నాయి. తూర్పు లో ఇప్పుడు టిడిపి నమ్మకం అంతా పసుపు కుంకుమ పధకం పైనే. ఈ సంక్షేమ పథకమే తమను ఏదో విధంగా గట్టెక్కిస్తుందని నమ్మకంతో

Read More

నర్సాపురం నుంచి జనసేన ఎంపీగా నాగబాబు

ప్రధాన పక్షాలను తలదన్నేలా జనసేన గోదావరి జిల్లాల్లో వ్యూహాన్ని రూపొందించిందా..? నరసాపురం లోక్‌సభ స్థానానికి పవన్‌ సోదరుడు నాగబాబును బరిలోకి దింపబోతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ జనసేన నేతలు నిజమేనని బదులిస్తున్నారు. తమ పురిటిగడ్డపై అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో కొన్నింటినైనా కైవసం చేసుకోవాలని

Read More

మహిళా ఓటర్లే కీలకం

రానున్న సార్వత్రిక ఎన్నికలలో మహిళల తీర్పే కీలకంగా మారనుంది. పురుషాధిక్య సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ వీరి తీర్పు అత్యంత కీలకంగా మారనుంది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే గణనీయంగా ఉంది. పురుష ఓటర్లతో

Read More

జగన్ తో మంత్రి దేవినేని ఉమ సోదరుడు భేటీ

ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు  సోదరుడు దేవినేని చంద్రశేఖర్ తేదేపాకు  ఊహించని షాకిచ్చారు.  సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో అయన వైకాపా అధినేత వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. సినీనటుడు అలీకి వైసీపీ కండువా కప్పిన అనంతరం

Read More

ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రచారం మాత్రం చేస్తా: అలీ

ప్రముఖ సినీ నటుడు అలీ  సోమవారం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన రెడ్డి  సమక్షంలో.. సోమవారం ఉదయం అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. నిన్న మొన్నటి వరకూ కూడా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని గుంటూరు

Read More

సిట్టింగ్ అభ్యర్థులకే టీడీపీ పెద్ద పీట

విశాఖ జిల్లాల్లో సిట్టింగ్‌లకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ, దక్షిణం వాసుపల్లి గణేష్‌కుమార్‌, పశ్చిమం గణబాబు, గాజువాక పల్లా శ్రీనివాసరావు, ఎస్‌.కోట లలితకుమారిలకు కేటాయించినట్లు తెలిసింది. భీమిలి, ఉత్తర నియోజకవర్గాలను పెండింగ్‌లో ఉంచారు.ఇటీవల ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసిపిలో

Read More

వేతనాల వెతలు

ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. 22 నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు పరిసరాల పరిశుభ్రతను అమలు చేసేందుకు ప్రభుత్వం గౌరవ వేతనంతో 2016లో వారిని

Read More

చిగురిస్తున్న ఆశలు

మామిడి.. ఈ దఫా తమకు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. దిగుబడి తగ్గినా ధర పెరిగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఈ సీజన్‌లో చెట్లకు పూత విపరీతంగా వచ్చింది. కాకపోతే బాగా ఆలస్యమైంది. వాతావరణంలో మార్పులు

Read More