back to homepage

Tag "andra pradesh"

19 నుంచి ఏపీ సచివాలయానికి శంకుస్థాపన

ఏపీ సీఆర్‌డీఏ అధికారులు.. పరిపాలనా భవనాలపై దృష్టి సారించారు. కార్పొరేట్‌ కార్యాలయాలను తలదన్నేలా.. ఆధునిక హంగులతో నిర్మిస్తున్న సచివాలయం, ఇతర విభాగాధిపతుల భవనాలను దేశంలో మరెక్కడా చేయని విధంగా ప్రారంభిస్తున్నారు. సచివాలయం 5 టవర్లకు కలిపి సుమారు 13 అడుగుల లోతున

Read More

పొంచిఉన్న ముప్పు

 శృంగవరపుకోట పట్టణానికి తాగునీటి ముప్పు పొంచి ఉంది. వర్షాభావ పరిస్థితులతో తాటిపూడి రిజర్వాయరు నీటిమట్టం అట్టడుగుకు చేరడంతో ఆ ప్రభావం ఎస్‌.కోటపైనా పడింది. శృంగవరపుకోట నియోజకవర్గంలో 319 ఆవాసాలకు నీరందించడానికి రూ.165 కోట్లతో మంచినీటి పథకం తాటిపూడి రిజర్వాయరు వెనుక వైపు

Read More

ఎన్నేళ్లు..? ఎన్నాళ్లు..? గుంటూరు

గుంటూరు, ప్రకాశం జిల్లాలను అనుసంధానం చేసే వినుకొండ- ఒంగోలు రాష్ట్ర రహదారి విస్తరణ ప్రతిపాదన చాలా ఏళ్లుగా కాగితాల్లోనే మగ్గుతోంది. ఈ రహదారిని నిర్మించి గడువు దాటినా కనీసం పునర్నిర్మాణం ఊసు కూడా ఎత్తక గుంతలు పూడ్చుతూ కాలం గడిపేస్తున్నారు. దాంతో

Read More

పూర్తదయ్యేదెప్పుడో…! (కృష్ణాజిల్లా)

 కృష్ణా విశ్వవిద్యాలయం నూతన భవనాల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. జిల్లా విద్యార్థుల చిరకాల  స్వప్నం ఫలిస్తుందనుకున్న వేళ ఆటంకాలే అడ్డుగా నిలిచాయి. కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. దశాబ్ద కాలంగా భవనాల కోసం ఎదురుచూస్తోన్న ఆకాంక్ష నెరవేర్చేందుకు ప్రభుత్వం మరికాస్త చొరవ

Read More

ఉద్యాన తోటలపై రైతులకు ప్రాధాన్యం

కడప:సంప్రదాయ పంటలతో పోల్చితే పండ్లు, కూరగాయల తోటల నుంచి రైతులకు స్థిరమైన ఆదాయం అందుతోంది. అతివృష్టి అనావృష్టి పరిస్థితుల ప్రభావం ఉద్యాన పంటలపై అంతగా ఉండకపోవడంతో దిగుబడులకు ఎలాంటి ఢోకా లేదు. రైతులకు కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఉద్యానశాఖ పండ్లు,

Read More

మున్సిపల్ పనులకు జీఎస్టీ బ్రేకు

గుంటూరు:రాష్ట్రంలో మున్సిపల్ పనులకు జీఎస్టీ బ్రేకు పడింది. జీఎస్టీ అమలుపేరిట గత అగ్రిమెంట్లు అంచనాల్లో కోత విధించడంతో మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. జీఎస్టీ రేట్లు పేరిట ఇటీవల బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్లు రూపొందించిన అంచనా ధరలతో తీవ్రంగా నష్టపోతున్నామని

Read More

ఉక్కు స్థలం పై తమ్ముళ్ల విబేధాలు

కడప: జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయనున్న స్థలంపై తెలుగు తమ్ముళ్ల మధ్య పేచీ నెలకొంది. ఈనెల 27న ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం, ఇప్పుడా ప్రకటనపై తెలుగుతమ్ముళ్లు రచ్చకెక్కడం గమనార్హం.అధికారంలో ఉన్న నాలుగున్నర ఏళ్లలో కడప ఉక్కు

Read More

అపార్టుమెంట్లలో మినీ కంపోస్టు యార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 కింద మెరుగైన ర్యాంకింగ్ కోసం రాష్ట్రంలోని వివిధ నగర పాలక సంస్థలు పోటీ పడటం గృహ యజమానుల సహనానికి పరీక్షగా మారుతోంది. బిన్ రహిత విధానం పేరుతో చెత్త సేకరణలో జాప్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు

Read More

వైసీపీకి దూరమవుతున్న సామాజిక వర్గాలు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గత ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా

Read More

అనంతపురంలో రచ్చ కెక్కతున్న రాజకీయాలు

అనంతపురం:వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం నాయకులు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సార్లు పర్యటనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఆయన జిల్లాకు వస్తున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం జిల్లాలో

Read More