back to homepage

Tag "andra pradesh"

ప్రకృతి సేద్యంపై నిరాసక్తి!

గుంటూరు:వ్యవసాయ పెట్టుబడులు ఏటికేడు పెరిగిపోతున్నాయి. అన్నదాతలకు ఆర్ధిక భారమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రకృతి సేద్యాన్ని అనుసరించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ రైతులకు సూచిస్తోంది. దీని కోసం పెద్ద మొత్తంలోనే నిధులు వెచ్చిస్తోంది. అయితే ప్రభుత్వ కృషి పెద్దగా ఫలితాన్నివ్వడంలేదు. రైతులు ఇప్పటికిప్పుడు

Read More

బీజేపీ బలహీనపడింది -సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: దేశవ్యాప్తంగా బిజెపి బలహీనపడింది. గత  ఐదు ఏళ్లలో జరిగిన అనేక ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడమే కాకుండా, ఇప్పుడు తాజాగా జరిగిన 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి పూర్తిగా బలహీనపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు అయన

Read More

కుటుంబాలను విడదీస్తున్న పోలవరం

పోలవరం ప్రాజెక్టు కుటుంబాలను విడదీస్తోంది. తండ్రీ, కొడుకుకు వేర్వేరుగా ఇళ్ళు ఇచ్చి అధికారుల నిర్వాకం కాస్తా వారి మధ్య మరింత దూరాన్ని పెంచినట్టైంది. అధికారులు నిర్వహించిన సర్వే కుటుంబాలను విడగొట్టినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఊళ్లో ఉన్నపుడు అందురూ కలిసి ఒక చోటే

Read More

సిద్ధమౌతున్న చంద్రన్న పథకం

ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందించే క్రిస్మస్, సంక్రాంతి కానుకలను ఈ ఏడాది కూడా పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 12లక్షల మంది రేషన్ కార్డుదారులు ఈ కానుకల ద్వారా లబ్దిపొందనున్నారు. సుమారు రూ.40

Read More

క్లీన్…గ్రీన్ అండ్ కట్

శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది వనం-మనం కార్యక్రమం ద్వారా కోటి మొక్కలు నాటాలన్నదే ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల లక్ష్యం. అందుకు ఎక్కడపడిడే అక్కడ అటవీశాఖ ఆధ్వర్యంలో వనసమితుల్లో లక్షలాది మొక్కలు పెంపకం, నిర్వాహణ, వాటి సవంరక్షణ కోసం ప్రభుత్వం రూ. కోట్లాది

Read More

వరుస దాడులతో పారిశ్రామికవేత్తల్లో గుబులు

ఒంగోలు: ఆదాయపన్ను శాఖాధికారుల దాడులతో జిల్లాలోని అన్నివర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా గ్రానైట్, ఆక్వారంగానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎవరిపై ఐటీ దాడులు జరుగుతాయో అన్న చర్చ కొనసాగుతోంది,అధికార,ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులకు బడాకంపెనీలు అన్నిరంగాల్లో

Read More

ఆకట్టుకుంటున్న మహిళా వాహానాలు

నెల్లూరు,చిన్న  నగరాలకు మహిళల వాహానాలకు గిరాకి పెరిగింది. హిళలు, వద్ధులు అలాంటి వారిని దష్టిలో పెట్టుకొని వచ్చినవే యాక్టివా వెస్ఫా, జూపిటర్‌ మాస్ట్రో ప్లెజర్‌ వంటి వాహనాలు. ఇవి ఇప్పుడు అందరూ అవసరాలు తీరుస్తూ ప్రతి ఇంటా కోలువు తీరుతున్నాయి. సకాలంలో

Read More

అధికారుల ఒత్తిళ్లతో అధికారుల బెంబేలు

అనంతపురం జిల్లాలో రోజురోజుకు అధికారులపై అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు అధికం అవుతున్నాయి.  డివిజన్‌ స్థాయి, మండల స్థాయిలోనూ ఇదేరకమైన తీరు కొనసాగుతోంది. తమ మాట వినకుంటే ఆ స్థానాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు సమీస్తున్న సమయంలో ఈ ఒత్తిళ్లు

Read More

కృష్ణా జిల్లాలో దారుణం

విజయవాడ: ఫ్లూ భయంతో ఇరుగు, పొరుగు ఊర్ల వారు ఏకంగా ఒక గ్రామాన్నే వెలివేసిన సంఘటన ఇది! ఆ గ్రామానికి తాగునీరు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల సరుకులు వెళ్ళకుండా కట్టడి చేశారు. ఆ గ్రామస్తులు తమ ఊరు వస్తే తమకు

Read More

దుంప తెంచింది

చిత్తూరు: బంగాళాదుంప.. ఏటా రైతుకు బెంగ మిగుల్చుతోంది.. దిగుబడి సమయంలో నట్టేట ముంచుతూనే ఉంది.. గతేడాది ఆగస్టు చివరిలో విత్తిన బంగాళాదుంప సాగును అతివర్షాలు దెబ్బతీశాయి.. ఫలితంగా దుంప భూమిలోనే కుళ్లిపోయింది.. చివరికి రైతుకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది..

Read More