back to homepage

Tag "andra pradesh tdp"

సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ నేడు జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.

Read More

భిన్నమైన ప్రచారంతో దూసుకెళ్తున్న బాబు

రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అధ్యక్షులు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. భారీ ఎత్తున ఉద‌యం ఏడు గంట‌ల నుంచే ప్రచారం ప్రారంబించి నాన్ స్టాప్‌గా దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరినీ క‌లుస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు.

Read More

చంద్రబాబు వ్యూహాలతో..కమలం కల్లోలమే

తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ లెక్క సరిపోయిందా? ప్రధాని పర్యటనలో లేవనెత్తిన ప్రశ్నలకు టీడీపీ వద్ద సమాధానం ఉందా?అంటే పాక్షికంగానే జవాబు వస్తోంది. ఇచ్చిన డబ్బులకు లెక్క అడిగినందుకే చంద్రబాబు నాయుడు దూరమయ్యారనేది బీజేపీ ఆరోపణ. ఇది ప్రజల్లో పెద్దగా

Read More

ఎస్పీవై రెడ్డి కి ఎమ్మెల్సీ పదవీ ఆఫర్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు… పార్టీని వీడిన సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు… టీడీపీకి గెలుపు కోసం సహకరించాలని

Read More

టీడీపీని గెలిపించడం చారిత్రాత్మక అవసరం

హైదరాబాద్ నుండి కష్ట కాలంలో ఆంధ్రులను తరిమి కొట్టారు. ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా వుంటాను. నాకు 98లక్షల మంది  తోబుట్టువులు వున్నారు.డ్వాక్రా మహిళలకు ఒక అన్నగా వుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయన నూజివీడులో పార్ట ఎన్నికల

Read More

ఢిల్లీ పోరాటం విజయవంతం చేయాలి

ఈనెల 11న జరగనున్న ఢిల్లీ ఆందోళన విజయవంతం చేయాలి. ఢిల్లీ వేదికగా మన ధర్మపోరాటం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అయన పార్టీ నేతలు, ఎంపీలు. ఎమ్మెల్యే లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు,ప్రజా సంఘాలంతా

Read More

తలసాని కామెంట్స్ తో మొదలైన రాజకీయం

సంక్రాంతి పండక్కి, ఆంధ్రప్రదేశ్‌లో ‘గులాబీ’ రాజకీయం మొదలైంది. తలసాని కామెంట్స్ తో తెలుగు తమ్ముళ్ళు షాక్‌కి గురయ్యారు. కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు రేపుతున్నారంటూ తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారిప్పుడు. యాదవులు రాజకీయ శక్తిగా ఎదగాలనీ, చంద్రబాబు హయాంలో బీసీలు

Read More

బాబు దీక్షలు చూసి ప్రజలు తలదించుకుంటున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటు తున్నాయి. మోడి ఒడిలో కూర్చుని నవ నిర్మాణ దీక్ష చేసి తరువాత  కాంగ్రెస్ తో కలిసాక చేస్తున్న దర్మపోరాట దీక్ష చూసి ప్రజలు తల దించి కుంటున్నారని వైకాపా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి

Read More

ఎనిమిదవ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

పరిశ్రమలు,  ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలలో నాలుగున్నరేళ్ళుగా జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం విడుదల చేసారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, యువజన వ్యవహారాలపై శ్వేతపత్రం రూపోందించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సంపద

Read More