back to homepage

Tag "AP CM"

సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ నేడు జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.

Read More

భారంగా మారుతున్నఎరువుల ధరలు

కడప జిల్లాలో ఖరీఫ్‌, రబీ పంట కాలాల్లో 3.50 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ ఖరీఫ్‌లో 1.20 లక్షల హెక్టార్లు, రబీలో సుమారు 2 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా వేరుసెనగ, పొద్దు తిరుగుడు, వరి, శనగ

Read More

ఏళ్ల తరబడి నివాసం ఉన్నపేదలందరికీ ఇల్ల పట్టాలు

పేదలపై ఏపీ సర్కార్ మరో వరాల జల్లు కురిపించింది. ఏళ్ల తరబడి నివాసం ఏర్పరుచుకున్న పేదలందరికీ పట్టాల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ భూములలో ఉంటున్న 2 వేల మంది పేదలకు ఇళ్ల

Read More

రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది

అమరావతి రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంషద్ర‌బాబు నాయుడు అన్నారు. మంగళవారం  విజయవాడలో తమ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ….

Read More

మోత్కుపల్లి ఆరెస్టు

హైదరాబాద్, ఏపీ సీఎం చంద్రబాబు తెలుగువాడు కాదా? ఆయన్ను తెలుగు మహాసభలకు ఎందుకు ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. గురువారం నాడు ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబెద్కర్ విగ్రహం దగ్గర అయన మౌనదీక్ష నిరసనకు దిగారు. ఇటీవల

Read More

 బాబు ఆస్తుల్లో కొసమెరుపులు 

విజయవాడ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ బాబు తమ కుటుంబానికి సంబంధించి చేసిన ఆస్తుల ప్రకటనలో కొన్ని వివరాలు ఆసక్తిదాయకంగా మారాయి. ప్రతియేటా ఎవరూ అడగకపోయినా ఆస్తుల ప్రకటన చేస్తోంది నారా కుటుంబం. ఈ

Read More

అవినీతికే అన్నదమ్ములు 

ఒంగొలు,  ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సీఎం ఆదేశాలిస్తున్నా…  ప్రకాశం జిల్లాలోని పలుశాఖలకు ఇది అసలు పట్టడం లేదు. ఈ వ్యవహారంలో ఎస్సీ కార్పొరేషన్‌ ముందు వరుసలో ఉంటుంది. దీని పరిధిలో ఏ పథకం అమలు చేస్తున్నా… దాని వెనుక

Read More

ఏపీ సీఎంవో వ్యవహారాలపై కేంద్రం నజర్!

అమరావతి, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులపై కేంద్రం ‘నజర్’ వేసింది. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం క్షణాల్లోనే ఢిల్లీకి చేరుతోంది. ‘పోలవరం’ రగడ మొదలైప్పటి నుంచి ఇది మరింత పెరిగిందని ఓ

Read More

మైనార్టీలకు చంద్రబాబు ఎంతో చేసారు : హిదాయతుల్లా

కడప, అక్టోబర్ 20: రాష్ట్రంలో మైనార్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని రాష్ట్ర ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయతుల్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కడప లో ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో

Read More

ఈజ్ ఆఫ్ డూయింగ్  బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ 

అమరావతి, అక్టోబరు 20: భారత్ లో వ్యాపార అనుకూలత కలిగిన  రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్,కి ప్రపంచ బ్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిందని, పెట్టుబడులు తీసుకొస్తే పరిశ్రమల స్థాపనకు తనదే భరోసా అని ముఖ్యమంత్రి అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ఎంత స్నేహపూర్వకంగా ఉంటుందో, వారెంత

Read More