back to homepage

Tag "b j p"

ఎల్.కె.అద్వానీకి ఘోర అవమానం

న్యూ డిల్లీ రోజులు మారినప్పుడు ఎంతటి దిగ్గజాలైనా సర్దుకుపోవడం తప్పదేమో, బీజేపీకి ఒకప్పుడు అన్నీ తానే అయిన పార్టీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీకి తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఇందుకు వేదిక

Read More

21 తర్వాతే టీడీపీ తెగతెంపులు

విజయవాడ, బీజేపీతో పొత్తు తెంచుకోవడానికే చంద్రబాబు సిద్ధపడ్డారు. ఆయన బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడిన బాబు బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగిందేమీ లేదన్నారు. 2014 ఎన్నికల కంటే ముందుగానే జరిగిన స్థానిక సంస్థల

Read More

కేంద్రంపై నిందలు వేయడం తగదు: హరిబాబు

న్యూఢిల్లీ ఏపీకి ఎలాంటి సహాయం చేయడం లేదని టీడీపీ నేతలు అనడం బాధాకరమని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మూడున్నరేళ్లుగా ఎన్నో చేసి, హోదాతో సమాన ప్రయోజనాలు కల్పిస్తున్నప్పటికీ కేంద్రంపై నిందలు వేయడం తగదన్నారు.

Read More

ముదురుతున్న పెరియార్ విగ్రహ విధ్వంసం 

చెన్నై రామసామి పెరియార్ విగ్రహాన్ని దుండగులు విధ్వంసం చేసిన వివాదం ముదురుతున్నట్టే కనిపిస్తోంది. సంఘసంస్కర్త, ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ ఈవీ రామసామిని కించపరుస్తూ బీజేపీ నేత హెచ్.రాజా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోయడంతో బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో

Read More

సభలో టీడీపీ-బీజేపీ వాదోపవాదాలు

అమరావతి, విభజన హామీల అమలుపై తెలుగుదేశం, బీజేపీ మధ్య వాదోపవాదాలతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేడెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏ రాష్ట్రానికీ హోదా లేదంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని స్పష్టం చేశారు. తెలుగువారితో ఆడుకున్న కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందంటూ

Read More

ఓట‌మి భ‌యం ప‌ట్టుకున్న కేసీఆర్‌

హైదరాబాద్ రాష్ట్రం లో తాజా ప‌రిణామాల‌పై పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో బిజెపి రాష్ట్ర కోర్ క‌మిటీ చ‌ర్చించింది. ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జ‌ల‌కిచ్చిన ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో… ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని,  ఈ క్ర‌మంలో  ప్ర‌జ‌ల

Read More

కమల వ్యూహానికి చంద్ర పదును

కర్నూలు, బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఎత్తును చిత్తు చేసేందుకు టీడీపీ పైఎత్తుతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు సీమపై ప్రత్యేక వ్యూహానికి పార్టీ అధినేత చంద్రబాబు పదును పెడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా

Read More

బీజేపీ లక్ష్మీపతి రాజా పై వేటుకు రంగం సిద్దం

విజయవాడ విజయవాడ నగరంలో ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు నూజివీడుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ లక్ష్మీపతిరాజాపై మరో వేటు వేసేందుకు ప్రత్యర్థి వర్గం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో

Read More

రాజ్యసభలో కమలం, వైసీపీ చెట్టాపట్టాల్

హైద్రాబాద్, ఇదెక్కడి జాబితా అనుకుంటున్నారా..? ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రిక తయారు చేసి జాబితా..! వచ్చేనెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలుంటాయి. వీటిలో మెజారిటీ సీట్లను దక్కించుకోవడం కోసం భాజపా ప్రయత్నిస్తోంది.

Read More

యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీకి వరంగా మారిన అనైక్యత

లక్నో, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు మార్చి 11వ తేదీన జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం ఎవరిదే ముందే తేలిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థానాల్లో విజయాన్ని కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీలు సంయుక్తంగా

Read More