back to homepage

Tag "BHEL"

భారత్ ప్రతీకార చర్యలు… మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలు టార్గెట్

ల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలను భారత్ ఆరంభించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని

Read More

డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్

Read More

సాగునీటికి పెద్దపీట

ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి తాజా తాత్కాలిక బడ్జెట్లో రూ.1810 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విధివిధానాల రూపకల్పన కోసం అధికారులకు

Read More

రియాల్టీలో నెంబర్ వన్ గా తెలంగాణ, 15 వస్థానంలో ఆంధ్రా

తెలంగాణ స్థిరాస్తి లావాదేవీలు అంచనాలు మించి జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి భారీగా పెరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం పదినెలల్లో రియల్ ఆదాయం గణనీయంగా వృద్ధి సాధించింది. జనవరి నెలాఖరుకు 30 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. తమిళనాడు 23%

Read More

గ్రేటర్ హైదరాబాద్ కు మరో అవార్డు

హైదరాబాద్ కు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది.10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీలలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే ఈ పురస్కారం. దక్కింది. ఇటీవలే నగరానికి స్వచ్ఛ భారత్ మిషన్  ఓ డి ఎఫ్ 

Read More