back to homepage

Tag "BJP"

భాజపా తీరు బాగాలేదు : సుజనా చౌదరీ

న్యూఢిల్లీ, పార్లమెంట్ లో ఎంపీలంతా చర్చ జరపాలని అనేక విధాలుగా నిరసన తెలుపుతున్నాం. సభ సజావుగా జరగడం లేదని వాయిదా వేస్తున్నారు. కానీ వాళ్ళ బిల్ లు మాత్రం పాస్ చేసుకుంటున్నారని ఎంపీ సుజనా చౌదరీ అన్నారు. గురువారం అయన పార్లమెంట్

Read More

ఏపీలో కమలానికి కొత్త బాస్

విజయవాడ, ఏపీలో క‌మ‌లం పార్టీకి కొత్త ర‌థ‌సార‌ధిని నియ‌మించాల‌ని ఆ పార్టీ అధినాయ‌క‌త్వం బావిస్తుందా? తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ బిజేపీకి కొత్త అధ్య‌క్షుడు రాబోతున్నారా? వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో సత్తా చాటాలంటే ఏపీ కొత్త ర‌క్తం అవ‌స‌ర‌మేనా అంటే

Read More

బీజేపీతో పొత్తు పెట్టుకోం,మద్దతివ్వం: పళనిస్వామి

న్యూఢిల్లీ కావేరీ మేనేజిమెంట్ బోర్డ్ ఏర్పాటు విషయంలో కేంద్రంపై అన్నాడీఎంకే మెతకవైఖరి చూపుతోందని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళని స్వామి స్పందించారు.బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కానీ మద్దతివ్వడం కానీ జరగదని పళిస్వామి స్పష్టం చేసారు.ఈ మేరకు

Read More

రుణమాఫీలు కాలేదు : లక్ష్మణ్

హైదరాబాద్, రైతులకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ ప్రసంగం సాగలేదు. రుణమాఫీ వల్ల రైతులకు ఒరిగింది ఏమీలేదని బీజేపీ శాసనసభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం బిజెపి మాట్లాడితే సీఎం కేసీఆర్ అర్ధం లేకుండా మాట్లాడారు.

Read More

బీజేపీపై వాయిస్ పెంచిన మంత్రులు

లక్నో, ఉత్తర ప్రదేశ్‌, బీహార్ ఉప ఎన్నికల్లో పరాభవం పాలైన బీజేపీపై విమర్శల వాన కురుస్తోంది. బీజేపీ పతనానికి ఇదే ఆరంభం అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించగా.. ఆ పార్టీ పాలనా వైఫల్యానికి ప్రజలు ఇచ్చిన తీర్పు

Read More

బీజేపీ కుట్ర చేస్తోంది : సీఎం చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడు తరహా రాజకీయాలకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి విభజన ప్రత్యేక హోదా, విభజన హామీల ఊసు ఎత్తకుండా ద్రోహం చేసిన బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో విభజన రాజకీయాలకు తెరతీసిందని

Read More

పవన్ వెనుక బీజేపీ : హోం మంత్రి చినరాజప్ప

అమరావతి, పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉంది. అయన లోకెష్ పై వ్యాఖ్యలు చేయడం బాధాకరం. పవన్ కల్యాణ్ కేవలం టీడీపీని టార్గెట్ చేయడం దురదృష్టకరమని హోం మంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఒక్కమాట

Read More

కేసీఆర్ ఫ్రంట్… వంద సందేహాలు

హైద్రాబాద్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ ఫ్రంట్ నిర్ణయం తీవ్రనిరాశానిస్పృహల్లో ఉన్న కొన్ని పార్టీలకు ఊరట కల్గించింది. అదే సమయంలో అనేక అనుమానాలకూ తావిచ్చింది. బీజేపీ, కాంగ్రెసుల పట్ల సమదూరం పాటించే పక్షాలకు ఒక అండ దొరికినట్లయింది. ఇదే సందర్భంలో కేసీఆర్

Read More

‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం న్యాయం చేసింది’ పేరుతో…

హైద్రాబాద్, కేంద్రంలో టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీపై ఎదురు దాడి దిశగా మరిన్ని వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా ‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం న్యాయం చేసింది’ పేరుతో పుస్తకాలను ముద్రించి, రాష్ట్రవ్యాప్తంగా పంచిపెట్టడానికి శ్రీకారం చుట్టారు. 50 పేజీలతో

Read More

బెజవాడలో కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు

విజయవాడ, విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరోసారి కలకలం రేపాయి… వారం క్రితం, ఇలాగే పోస్టర్స్ వేస్తే, అప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు నానా హంగామా చేసారు… టీడీపీ నేతలు ఎక్కువ చేస్తే టిడిపి అంతు

Read More