back to homepage

Tag "BJP party"

చంద్రబాబు వ్యూహాలతో..కమలం కల్లోలమే

తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ లెక్క సరిపోయిందా? ప్రధాని పర్యటనలో లేవనెత్తిన ప్రశ్నలకు టీడీపీ వద్ద సమాధానం ఉందా?అంటే పాక్షికంగానే జవాబు వస్తోంది. ఇచ్చిన డబ్బులకు లెక్క అడిగినందుకే చంద్రబాబు నాయుడు దూరమయ్యారనేది బీజేపీ ఆరోపణ. ఇది ప్రజల్లో పెద్దగా

Read More

సీనియర్ నేత మురళీమనోహర్ జోషీకి మొండి చేయి భారతీయ జనతాపార్టీలో మొదలయిన అలకలు

భారతీయ జనతాపార్టీలో అలకలు మొదలయ్యాయి. మోడీ ప్రభంజనంతో ఇప్పటికే సీనియర్లు గుస్సాగా ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ప్రాధాన్యత దక్కని వీరికి ఈసారి కూడా అవమానాలు ఎదురయ్యాయి. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అడ్వానీకి ఈ ఎన్నిల్లో టికెట్ కేటాయించని విషయం

Read More

ప్రధాని రేసులో లేను: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

మోడీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీ ప్రధానమంత్రి అభ్యర్థి అనే వాదన ఖండించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.తాను ప్రధాని రేసులో లేనట్టుగా చెప్పుకొచ్చారు. గత కొంతకాలంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యానాలు కూడా ఇందుకు ఊతం ఇచ్చాయి. మధ్యప్రదేశ్- రాజస్తాన్- చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో భారతీయ

Read More

నటనలో మోదీ ఫస్టు

ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీకి టీఆర్ఎస్ వకాల్తా తీసుకుంటోందన్నారు. వైసీపీ ఫ్యాన్ ఏపీలో ఉంటే స్విచ్ మాత్రం హైదరాబాద్లో,

Read More

పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ దృష్టి

పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాల షెడ్యూల్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. మార్చి 1 నుంచి పది రోజుల వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. 17 ఎంపీ స్థానాల్లో 16 స్థానాలు గెలుపొందేందుకు

Read More

కమలం పార్టీ దూకుడు

సార్వత్రిక ఎన్నికలకు ముందు కమలం పార్టీ దూకుడు పెంచింది. పొత్తులు, ఎత్తులతో పట్టు సాధించే వ్యూహానికి కసరత్తు ప్రారంభించింది. ఈసారి ఎలాగైనా పట్టు సడలకుండా, జట్టు కట్టి అవతలి పార్టీని అల్లాడించాలన్న ఎత్తుగడకు సానపెడుతోంది. ఇందులో భాగంగానే పాత శతృత్వాలను పక్కనపెట్టేసి..

Read More

40 కోట్లతో హుస్సేన్‌సాగర్ కు క్లీన్ వాటర్

హుస్సేన్‌సాగర్ జలాశయంలోకి శుద్ధ్ది చేసిన నీరు చేరేలా చర్యలకు శ్రీకారం చుట్టింది హెచ్‌ఎండిఎ. ఇందులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలకు మరమ్మతులు చేయడం, ఇంటర్‌సెప్షన్ అండ్ డైవర్షన్లను మరింత సామర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వీటి కోసం అంచనా వ్యయం రూ.

Read More

మరో వివాదంలో రాహుల్ గాంధీ

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అయితే ఆరోజు సాయంత్రం 6:30 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ

Read More

భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు నష్టం లేదు

పుల్వామా దాడిపై ఆగ్రహంగా ఉన్న భారత్‌ సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని మన వాటా నీటిని పాకిస్థాన్‌కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఫై పాక్‌ స్పందించింది. భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన

Read More

వెలిగొండ ప్రాజెక్ట్‌ను ఎందుకు పూర్తి చేయలేదు చంద్రబాబును ప్రశ్నించిన బీజేపీ అధ్యక్షుడు కన్నా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్ర పథకాల డబ్బులను చంద్రబాబు, ఆయన టీమ్ దోచుకుని తింటూ మోదీని విమర్శించడం దారుణమని మండిపడ్డారు. పోలవరానికి బస్సుల్లో ప్రజలను తరలిస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు.

Read More