back to homepage

Tag "business"

మార్కెట్లో మోడీ చీరలు

ప్రధాని మోదీ మేనియా మామూలుగా లేదండోయ్. మొన్నటి వరకు మోదీ టీ-షర్టులు, కీ చైన్లు, వెడ్డింగ్ కార్డులకు పరిమితమైన క్రేజ్ ఇప్పుడు చీరలకు కూడా పాకింది. గుజరాత్‌లో ఏకంగా ‘మోదీ చీరలు’మార్కెట్‌లోకి వచ్చాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు సూరత్‌లో ఈ చీరల

Read More

కళ్యాణ్ జ్యూవెలర్స్ లో క్రిస్మస్ నూతన సంవస్సర వేడుకలు

భారతదేశంలో సుప్రసిద్ధ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యూవెలర్స్ తన వరవడికి నాన్దిపలికింది. క్రిస్మస్ సీజన్ స్ఫూర్తిని సైతం కళ్యాణ్ జ్యూవెలర్స్ వేడుక చేస్తున్నట్లు కళ్యాణ్ జ్యూవెలర్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ , శ్రీ టీ ఎస్ కళ్యాణ రామన్

Read More

కొత్త వివాదంలో కియా కంపెనీ

అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చామని అధికార తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున ప్రచారం చేపడుతోంది. ఒకింత పనులు కూడా వేగంగా సాగుతుండటం గమనార్హం. వచ్చే ఏడాది కార్లు కూడా తయారీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు దీన్ని పెద్దగా

Read More

మిర్చి రైతు కంట కన్నీరు

ఖమ్మం, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది మిర్చి రైతుల పరిస్థితి. గత ఏడాది ధర లేక తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ఈ సారి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నా నష్టపోక తప్పని పరిస్థితి నెలకొంది. జెమిని

Read More

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై, దేశంలో ఒక ప‌క్క రాజకీయంగా వేడెక్కిన వాతావ‌ర‌ణం, మ‌రో వైపు యూఎస్ ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ పాల‌సీ స‌మీక్ష నేప‌థ్యంలో నేటి ట్రేడింగ్ ప్ర‌తికూలంగా సాగింది. దీంతో అన్ని రంగాల్లోనూ అమ్మ‌కాల ఒత్తిడి కొన‌సాగింది. లోహం, వినియోగ‌దారు వ‌స్తువులు, బ్యాంకింగ్, ఐటీ,

Read More

అందుబాటలో కూరగాయల ధరలు

తిరుపతి, జనవరి నెల్లో కిలో టమాట రూ.60, బీన్స్‌ రూ.70, బీట్‌రూట్‌ రూ.90, చిక్కుడు రూ.50, మునగ రూ.100.. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు రూ.50 పైమాటే. ప్రస్తుతం అన్ని రకాలు కూరగాయలు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే

Read More

కొనుగోలుకు కళ్లెం

తిరువూరు, ఆరుగాలం శ్రమించి పండించిన కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించటానికి నిబంధనలే అడ్డంకిగా మారాయి. జిల్లాలో గరిష్ఠంగా 5వేల క్వింటాళ్ల కందులే కొనుగోలు చేయాలని, ఇ-పంటలో నమోదైన దిగుబడినే సేకరించాలన్న నిబంధనలు రైతుల పాలిట గుదిబండగా తయారయ్యాయి.

Read More

ఆక్వాపై సమ్మర్ ఎఫెక్ట్

ఏలూరు, వేసవిరాకుండానే ప్రచండభానుడి ప్రతాపానికి ఆక్వా రంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ ఉష్ణోగ్రతలకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందోనని ఆక్వా రైతులు భయకంపితులవుతున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతుకు ఎదురులేని దెబ్బతగిలినట్లేనని చెప్పవచ్చు. ఫలితంగా ఆక్వా ఉత్పత్తులు మృత్యువాతపడటమేకాకుండా

Read More

 ప్రకాశంలో ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు

ఒంగోలు, ప్రకాశం జిల్లాలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు  ప్రారంభమయ్యాయి. పొగాకు రైతు సంఘం నాయకులు, రైతులు గరిష్ఠ ధర గత ఏడాది కంటే పదిశాతం పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు కిలోకు రూ.176 ఇవ్వాలని కోరారు. వేలం

Read More

కాఫీకి తగ్గుతున్న డిమాండ్

విశాఖపట్టణం, భారత దేశంలో కాఫీకి బాగా డిమాండ్ తగ్గినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీనికి కారణం బ్రెజిల్‌లో ఈ పంట బాగా సాగు చేయడం, అక్కడి నుంచే ఇతర దేశాలకు సరఫరా చేస్తుండడంతో దేశీయంగా సాగవుతున్న కాఫీకి బాగా డిమాండ్ తగ్గినట్లు సంబంధిత

Read More