back to homepage

Tag "chandrababu naidu"

పవన్ సైలెంట్ వెనుక రీజనేంటీ

పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో స్పీడ్ పెంచాల్సిన జనసేనాని ఎందుకు వేగం తగ్గించారు…? ఒకవైపు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ప్రజలు హామీలతో పాటు నిత్యం ప్రజల్లో

Read More

కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బుద్దా వెంకన్న

మొన్నటివరకు ఆ సెంటిమెంట్ తెలుగుదేశాన్ని వదలలేదు. టీడీపీ ఆవిర్భావం తరవాత బెజవాడలో ఎవరూ పట్టుమని పదేళ్లు నగర పార్టీ అధ్యక్షులుగా పనిచేసింది లేదు. అయిదేళ్లు సారథ్యం వహించి ఎవరు రికార్డు సృష్టిస్తారా? అని అందరూ ఎదురు చూసినవారే! 1983 నుంచి మొన్నటిదాకా

Read More

చంద్రబాబు అడగలేదు : సుధీశ్ రాంబొట్ల

విజయవాడ, ఈ మధ్య టీడీపీ నేతలు ఇటీవల కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. విజయసాయి రెడ్డి పార్లమెంటరీ సభ్యుడు.. పీఎంవోలో తిరోగితే తప్పేంటని బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంబొట్ల ప్రశ్నించారు. బీజేపీ పవన్ తో ఆడిస్తుంది.. జగన్ తో

Read More

హీరో మోటార్స్ పరిశ్రమకు భూమిపూజ చేసిన చంద్రబాబు

తిరుపతి, చిత్తూరు జిల్లా సత్యవేడులోని మాదనపాళెంలో హీరో మోటార్స్ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం భూమి పూజ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటికే ఏపీకి కియా మోటార్స్, అపోలో టైర్స్, హీరో మోటార్స్, వీర వర్ణ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్

Read More

అన్నింటికి సిద్దంగా వుండాలి…. చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నాడు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మన ఎంపీలు చేసిన పోరాటం ప్రజలలోకి బలంగా వెళ్లిందన్నారు. ఇదే జోరు కొనసాగించాలని

Read More

చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హమీల అమలుకు పోరాటానికి కలిసి రావాలి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఈ మేరకు ఏపిసిసి రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన

Read More

గెలిపించినవారే ఆరోపణలు చేస్తున్నారు : విజయసాయి

న్యూఢిల్లీ, తెదేపా ఆధ్యక్షుడు, ముఖ్యమంత్రికి చంద్రబాబుకు సూటి ప్రశ్న వేస్తున్నారు. అయన ప్రజలకు జవాబు చెప్పాలి. భాజపా నేతలు విష్ణుకుమార్, సోము వీర్రాజు, జనసేన పవన్ లు తెదేపా ను బలపరిచి అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు వారే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

Read More

వారసులకు 2019 పరీక్ష

విజయవాడ, హైద్రాబాద్, తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చే ఎన్నిక‌లు వార‌సుల‌కు స‌వాల్ కాబోతున్నాయి. గ‌తానికి భిన్నంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితులు అంచ‌నా వేయ‌టం కూడా క‌ష్టంగానే ఉంది. ఎవ‌రెటువైపు ఉంటారు.. మ‌రెలాంటి వ్యూహాల‌కు ప‌ద‌ును పెడ‌తార‌నేది బుర్ర‌కు అంద‌కుండా ఉంద‌నేది రాజ‌కీయ పండితుల

Read More

నాపై కుట్ర జరుగుతోంది : చంద్రబాబు

అమరావతి, తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎక్కడా ఏ తప్పు చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నన్ను బోనులో ఎక్కించేదాకా పీఎంను కలుస్తూనే ఉంటానని విజయసాయి రెడ్డి అన్న మాటల్లోనే వారి కుట్ర బైటపడుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు,ప్రజల హక్కుల సంగతి

Read More

నందమూరి వర్సెస్ కొణిదెల

హైద్రాబాద్, రాజ‌కీయం.. సినిమా ఏదైనా బ‌రిలో ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా ఉన్న‌పుడే అందం. ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ ఉన్న‌పుడు పండుతుంది. ఇప్పుడు రాజ‌కీయాల్లో మెగాఫ్యామిలీ వ‌ర్సెస్ నందమూరి అన్న‌ట్లుగానే సాగుతున్నాయి. ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం అంటూ నిన‌దిస్తే..

Read More