back to homepage

Tag "colin munro"

మున్రో ప్రపంచ రికార్డ్

న్యూఢిల్లీ న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కొలిన్‌ మున్రో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. బే ఓవల్ వేదికగా, వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ హిట్టర్ కాలిన్ మన్రో సెంచరీతో చెలరేగాడు.

Read More