back to homepage

Tag "Congress Party"

కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్పార్టీ  మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ మంగళవారం గాంధీ విడుదల చేశారు. ఢిల్లీలో హమ్ నిభాయేంగే పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను పార్టీ సీనియర్ నేతల సమక్షంలో విడుదల చేశారు. తమ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందన్నారు.

Read More

నటనలో మోదీ ఫస్టు

ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీకి టీఆర్ఎస్ వకాల్తా తీసుకుంటోందన్నారు. వైసీపీ ఫ్యాన్ ఏపీలో ఉంటే స్విచ్ మాత్రం హైదరాబాద్లో,

Read More

పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ దృష్టి

పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాల షెడ్యూల్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. మార్చి 1 నుంచి పది రోజుల వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. 17 ఎంపీ స్థానాల్లో 16 స్థానాలు గెలుపొందేందుకు

Read More

కమలం పార్టీ దూకుడు

సార్వత్రిక ఎన్నికలకు ముందు కమలం పార్టీ దూకుడు పెంచింది. పొత్తులు, ఎత్తులతో పట్టు సాధించే వ్యూహానికి కసరత్తు ప్రారంభించింది. ఈసారి ఎలాగైనా పట్టు సడలకుండా, జట్టు కట్టి అవతలి పార్టీని అల్లాడించాలన్న ఎత్తుగడకు సానపెడుతోంది. ఇందులో భాగంగానే పాత శతృత్వాలను పక్కనపెట్టేసి..

Read More

కనకదుర్గను దర్శించుకున్న మంత్రి సునీత

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను వెంకటాపురం గ్రామస్తులతో కలిసి అమ్మవారిని మంత్రి పరిటాల సునీత సోమవారం ఉదయం  దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతాన్ని చూసేందుకు మా గ్రామస్తులు వచ్చారని అన్నారు.  అమరావతిలో ఇటుక కూడ వేయలేదని ప్రతిపక్షాలు అసత్యాలు

Read More

40 కోట్లతో హుస్సేన్‌సాగర్ కు క్లీన్ వాటర్

హుస్సేన్‌సాగర్ జలాశయంలోకి శుద్ధ్ది చేసిన నీరు చేరేలా చర్యలకు శ్రీకారం చుట్టింది హెచ్‌ఎండిఎ. ఇందులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలకు మరమ్మతులు చేయడం, ఇంటర్‌సెప్షన్ అండ్ డైవర్షన్లను మరింత సామర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వీటి కోసం అంచనా వ్యయం రూ.

Read More

మరో వివాదంలో రాహుల్ గాంధీ

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అయితే ఆరోజు సాయంత్రం 6:30 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ

Read More

జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్‌ అరెస్ట్

పుల్వామా దాడి తర్వాత కశ్మీర్‌లో వేర్పాటువాద నేతలకు భద్రతతో సహ ఇతర సదుపాయాలను ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. తాజాగా కశ్మీర్ వేర్పాటువాద నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్‌ను

Read More

కాంగ్రెస్ తో కేటీఆర్ చర్చలు

తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)  ప్రతిపక్షాలతో చర్చలు మొదలుపెట్టారు. ఈ పదవి కోసం టీఆర్ఎస్ మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును ఖరారు చేసింది. దీంతో

Read More

హరీష్ రావు పై జగ్గారెడ్డి విమర్శలు దేనికి సంకేతం?

సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ జగ్గారెడ్డికి, హారీష్ రావుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా విబేధాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో జగ్గారెడ్డి కేసీఆర్, కేటిఆర్ లను పొగుడుతూ హరీష్ రావును విమర్శిస్తున్నారు. అయితే ఇప్పటికే పార్టీలో కేసీఆర్ కు

Read More