back to homepage

Tag "Doctors"

అన్నిచోట్లా అంతే

బిడ్డ పుట్టాలంటే.. కోత పెట్టాల్సిందే.. అనే విధానం ప్రైవేటు ఆసుపత్రుల్లో కొనసాగుతూనే ఉంది.. ప్రసవ కోతలను తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. సాధారణ ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో వందల సంఖ్యలో ఉంటే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యను మించడం లేదు. గర్భిణులకు

Read More

ఏపీలో మరో 100 మెడికల్ సీట్లు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల రానున్నందున వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, స్విమ్స్  ఉన్నాయి. వీటిల్లో 1900 వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఏలూరు జిల్లా ఆసుపత్రిని

Read More

పశువైద్యశాలల్లో డాక్టర్లు కావలెను

మంచిర్యాల, వైద్య సేవలు అందకపోవడం వలన పశువులు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో పశువైద్యం అందక మూగ జీవాల రోదన అరణ్యరోదనగానే మారుతుంది. పలుచోట్ల సిబ్బంది కొరత కారణంగా పశువైద్యం అందని పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి

Read More

అదిలాబాద్ రెండు పీహెచ్ సీలకు డాక్టర్లు

అదిలాబాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నిర్మించిన జిల్లాలోని 2 ప్రాథమిక ఆరోగ్య

Read More

వైద్యులు లేక..విలవిల..

మెదక్, ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. పేదలకు సకాలంలో సమర్ధవంతమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా పలు ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది లేమి సమస్యగా మారింది. ప్రధానంగా మెదక్ జిల్లాలో ఈ ఇబ్బంది కొంత

Read More

అనంత ఆస్పత్రిలో సిబ్బంది కొరత

అనంతపురం, అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రేడియాలజిస్టు, సిబ్బంది లేకపోవడంతో రేడియాలజీ సేవలను ఎంబీబీఎస్‌ వైద్యునితో అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేడియాలజీ విభాగంలో రోజురోజుకూ సేవలు మృగ్యంగా మారుతున్నా

Read More

పశ్చిమలో ప్రసూతి డాక్టర్లు కావాలి….

ఏలూరు, ఏలూరు కేంద్ర ఆసుపత్రితోపాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెంలలో ప్రాంతీయ ఆసుపత్రులు ఉన్నాయి. అన్నిచోట్లా అన్ని విభాగాలున్నా వీటిల్లో వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాలకు సంబంధించి 45 పోస్టులు ఖాళీగా

Read More

ఏజెన్సీ డాక్టర్లకు జీతం ఎక్కువ

వైద్య సేవల్లో కొత్త పద్దతులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని తెలంగాణ ఆరోగ్యశాఖ భావిస్తోంది. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ముందుకు వచ్చే వారికి ప్రత్యేక వేతనాన్ని ఇవ్వనున్నారు. ఎమర్జెన్సీ వంటి కీలక సందర్భాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ జీతాలు ఇవ్వనున్నారు. వైద్య

Read More