back to homepage

Tag "double bed room houses"

గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు ట్రబుల్

గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి  వేసవిలోగా లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించాలనేది లక్ష్యం కాగా, ముందస్తు ఎన్నికలు, తదితర పరిణామాల నేపథ్యంలో అవి అటకెక్కాయి. పూర్తవుతున్న ఇళ్లకు కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన

Read More

ఆన్ లైన్ లో డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు

డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకోండి… ఆన్‌లైన్‌లో మీ పేరు నమోదు అవుతుంది.. తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దరఖాస్తులను పరిశీలిస్తాం.. మీ సేవలో చెల్లించిన రూ. 35ల రశీదు మీ వద్ద ఉంటే

Read More

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం 

సికింద్రాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు జరుపుతున్నామని, ఈ ప్రక్రియలో సహకరించాల్సిన బాద్యత కేంద్ర ప్రభుత్వం పై కూడా ఉందని రాష్ట్ర ఆబ్కరి, క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం

Read More

సామాజిక బాధ్య‌త‌గా భావించండి

హైద‌రాబాద్, తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన డ‌బుల్ బెండ్ రూం ఇండ్ల ప‌థ‌కానికి సామాజిక బాధ్య‌త‌గా ఉక్కు కంప‌నీ యజ‌మానులు త‌మ వంతు స‌హాయం  చేయాల‌ని  గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

Read More

నయా టెక్నాలజీతో డబుల్ బెడ్ రూమ్స్

 హైద్రాబాద్, మహానగరంలో సొంతిల్లు లేని పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు సమకూర్చేందుకు ప్రభుత్వం లక్ష ఇళ్లను నిర్మిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల పనులు తుది దశకు కూడా చేరుకున్నాయి. వీలైనంత త్వరగా వీటిని

Read More

మెదక్ పర్యటనలో సీఎం కేసీఆర్

మెదక్, మెదక్ జిల్లా తూప్రాన్కు 500 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని  సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం నాడు మెదక్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ తూప్రాన్లో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..

Read More

మంత్రి ఈటల తనిఖీలు

కరీంనగర్, కరీంనగర్ జిల్లా  జమ్మికుంట పట్టణ శివారులోని నిరు పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను ఆర్థిక మంత్రి ఈటల. రాజేందర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. తరువాత అయన  మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో 4000వేల డబుల్

Read More

దేశ గృహ నిర్మాణ రంగంలో డబల్ బెడ్ రూమ్ ల నూతనాధ్యాయం

హైదరాబాద్, నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన పథకమని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హరిదీప్ పూరి అన్నారు. బోయిగూడ ఐడి హెచ్ లో నిర్మించిన

Read More