back to homepage

Tag "Dust"

ఆ రోడ్ లో కుప్పలు, తెప్పలుగా చెత్త..!

రంగారెడ్డి, అక్టోబర్ 22: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల నుండి సేకరించే చెత్తను డంపింగ్ చేయడానికి జిహెచ్‌ఎంసి అధికారులు హెచ్‌ఎంటి ఖాళీ ప్రదేశంలోని రెండెకరాల స్థలాన్ని కేటాయించారు. రెండెకరాలు కాస్త నాలుగైదు ఎకరాలకు డంపింగ్ యార్డ్‌గా విస్తరించింది. జగద్గిరిగుట్ట నుండి షాపూర్‌నగర్

Read More