back to homepage

Tag "election"

పల్లె పోరుకు టెక్నాలజీ సహకారం

పంచాయతీ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ‘టీఈ-పాల్‌’ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సైట్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందరూ తెలుసుకునేలా అవకాశం కల్పిస్తోంది. మొత్తంగా అన్ని

Read More

ఈసారి ఎన్నికల్లో బీజేపీదే అధికారం: కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్, కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని… అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాలుగేళ్ల పాలనపై ఆసంతృప్తి, ఆవేశం, ఆందోళనలో ఉన్నారని దీని ప్రభావం 2019 ఎన్నికల్లో కనిపిస్తుందని ఆయన బీజేపి శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల

Read More

డిసెంబర్ 21న ఆర్కే నగర్ ఎలక్షన్

న్యూఢిల్లీ, చెన్నైలోని ఆర్కేనగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్‌ ఎట్టకేలకు ఖరారైంది. డిసెంబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపింది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు డిసెంబర్ 4గా పేర్కొంది. తమిళనాడు మాజీ

Read More