back to homepage

Tag "exsise saka"

ఆ ఒక్క రోజే 133 కోట్లు తాగేశారు…

తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులు నూతన సంవత్సరం సందర్భంగా కోట్ల మద్యాన్ని తాగేశారు. డిసెంబరు 31న రూ. 133 కోట్ల మద్యాన్ని తాగి రాష్ట్రానికి భారీ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చారు. మాములుగా రోజుకు రూ. 50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు

Read More

ఆన్ లైన్ తో ఆదాయం పెంచుకునే పనిలో ఎక్సైజ్ శాఖ 

వరంగల్, ఎక్సైజ్ శాఖ అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నది. మద్యం మఫియా, గుడుంబాను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. అధికారుల పనితీరు, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనున్నారు. చేతిరాతకు చెక్ పెట్టి

Read More