back to homepage

Tag "eye opperation"

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొన్న  మేయర్

విజయవాడ, ప్రజలందరు కార్పోరేట్ హాస్పిటల్స్ దారిపడుతున్న సమయంలో… ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో ఉన్న అభద్రత భావని తొలగించేందుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిని ఎంచుకొన్నానని విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. గతంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మోకీలు మార్పిడి చేయించుకొని

Read More