back to homepage

Tag "farmers"

అన్నదాతకు కష్టకాలం

ప్రతికూల వాతావరణం రైతన్నలకు శాపంగా మారింది. పంట చేతికొచ్చే దశలో వర్షాలు కురుస్తుండడంతో కర్షకులు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఏడాది కూడా ఆర్ధికంగా నష్టాలే ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. వరి కోతల సమయంలో పెథాయ్ తుపాను విరుచుకుపడింది. ప్రస్తుత అకాల వర్షాలకు మిరపపంట

Read More

మిర్చి రైతు కంట కన్నీరు

ఖమ్మం, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది మిర్చి రైతుల పరిస్థితి. గత ఏడాది ధర లేక తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ఈ సారి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నా నష్టపోక తప్పని పరిస్థితి నెలకొంది. జెమిని

Read More

మార్కెటను ముంచెత్తుతున్న నకిలీ పత్తి విత్తనాలు

వరంగల్, పత్తి విత్తనాలలో బిటి సామర్థం తగ్గిపోయింది. ప్రారంభంలో బిటి-1 రకం విత్తనాలను నాటితే మొలకెత్తిన తరువాత 40 రోజుల వరకు ఎలాంటి తెగుళ్లు రావని ప్రచారం చేశారు. విత్తనం మొలకతోపాటు చీడపీడలు ఆశిస్తున్నాయి. బిటి-2 రకం విత్తనాలను నాటితో మొలకెత్తిన

Read More

నకిలీ విత్తన వ్యాపారంపై ఉక్కు పిడికిలి

అదిలాబాద్, నకిలీ విత్తన వ్యాపారంపై సర్కారు ఉక్కు పిడికిలి బిగించబోతుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్న నకిలీ విత్తన మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తుందని అంటున్నారు. ఈ మేరకు చట్టాన్ని సైతం సవరించేందుకు ప్రభుత్వం

Read More

అన్నదాతలకు రైతుబంధు ఆసరా

ఖమ్మం‌, రైతులకు మద్దతుగా తెలంగాణ సర్కార్ పలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలో పంట నిల్వకు గోడౌన్లు నిర్మిస్తోంది. రైతుబంధు పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ గోదాములతో రైతులకు గణనీయమైన ప్రయోజనాలు లభిస్తాయని అంతా అంటున్నారు. వ్యవసాయోత్పత్తులు నిల్వ చేసేందుకు

Read More

మద్దతు ధర లేక రైతన్న విలవిల

మహబూబ్ నగర్‌, పంట ఏదైనా రైతులకు గిట్టుబాటు ధర లభించక నానాపాట్లు పడుతున్నారు. ఏటా ఆర్ధిక కష్టాలతోనే సతమతమవుతున్నారు. వ్యాపారులు, దళారుల మాయాజాలం కారణంగా అన్నదాతలకు ఆర్ధిక సమస్యలు తప్పడంలేదు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ప్రైవేట్ వ్యాపారులు, దళారుల

Read More

ఎండుతున్న పోలాలు… దిగాలుగా రైతన్న

అదిలాబాద్, మహబూబాబాద్‌ జిల్లాలో బావుల్లో, బోర్లలోని భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. దీంతో వాటిల్లోని తడి ఆరుతుండడంతో రైతులు సాగుచేస్తున్న వరి మడులు సాగునీరు లేక ఎండుతున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగిలో 12,865 హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు వేసిన అంచనాలకు మించి

Read More

పెట్టుబడి లక్ష్మీకి అంతా సిద్ధం

హైద్రాబాద్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందస్తు పెట్టుబడి రైతులకు ఎకరాకు రూ.4వేలు అందజేయనున్న పథకానికి ‘రైతు లక్ష్మి’గా నామకరణం చేశారు చెక్కుల పంపిణీకి సంబంధించి వ్యవసాయ శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం రూ.50వేలు

Read More

పంట దగుబడిని ప్రభుత్వమే కొనాలి : కోదండరామ్

నిర్మల్, వ్యవసాయ ఆధారితంగా సుమారు 55 శాతం ఆధారపడి ఉన్న రైతులగురించి ప్రభుత్వం నిర్లక్షధోరణిని వదిలాలి. రైతులకు కావలసిన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని జె ఏ సి చైర్మన్ కోదండరాం ప్రొపెసర్ కోదండరాం అన్నారు. బుధవారం నాడు నిర్మల్ జిల్లా

Read More

రుణమాఫీలు కాలేదు : లక్ష్మణ్

హైదరాబాద్, రైతులకు న్యాయం చేసే విధంగా బడ్జెట్ ప్రసంగం సాగలేదు. రుణమాఫీ వల్ల రైతులకు ఒరిగింది ఏమీలేదని బీజేపీ శాసనసభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం బిజెపి మాట్లాడితే సీఎం కేసీఆర్ అర్ధం లేకుండా మాట్లాడారు.

Read More