back to homepage

Tag "Farmers-special"

కోటి మంది రైతులకు 2 వేల కోట్ల జమా

రైతులకు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఫిబ్రవరి 24 న ప్రారంభించారు. తొలి రోజు కోటి

Read More

రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు: సీఎం

రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని.. వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. రైతులకు నాలుగు దఫాలుగా

Read More

మార్కెట్ ను ముంచెత్తుతున్న వేరుసెనగ

వరుసగా వచ్చిన వర్షాభావ పరిస్థితులతో గత కొన్నేళ్ల నుంచి వేరుశనగ పంట దిగుబడి నామమాత్రంగానే ఉండేది. ఎంజికెఎల్‌ఐ కాలువల ద్వారా చెరువులను నింపడంతో భూగర్భ జలాలు పెరగడంతో ఈ యాసంగిలో రైతులు తమ పొలాలలో వేరుశనగను భారీగా విత్తుకోవడం జరిగింది. కాలువల

Read More

కందుల కొనుగోళ్లకు కోర్రీలే…కోర్రీలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో  కనీస మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నారు..కందికి మద్దతు ధరగా రూ.5450ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల టన్నుల కందులు విక్రయానికి వస్తాయని ప్రభుత్వ అంచనాకనుగుణంగా మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా

Read More

సాగు రైతుల మిర్చి కన్నీరు

మిర్చి సాగు రైతులను కన్నీరు పెట్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంట సాగు చేసిన రైతులపై కోలుకోలేని దెబ్బపడింది. జిల్లాలో ఈ ఏడాది 23,410 హెక్టార్లలో మిర్చి పంట సాగు

Read More

కౌలు రైతులకూ పెట్టుబడి సాయం

ప్రభుత్వం కౌలు రైతులు, 5 ఎకరాల పైబడి ఉన్న రైతులకు రూ. 15 వేల పెట్టుబడి సాయం ఇస్తుంది. మొదటిగా భూమి ఉన్న రైతులకు అన్న దాత సుఖిభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

Read More

కౌలు రైతులకు కుడా సుఖీభవ పథకం

బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించారు. కేంద్రం ఇచ్చేది కూడా కలుపుకుని ఖరీఫ్లో, రబీలో 2 దశలుగా ఒక్కో సీజన్

Read More

54 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిన ధాన్యం

తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నది. ఏటేటా ధాన్యం కొనుగోళ్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చింది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్‌ వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అధికమై ఏటేటా ధాన్యం దిగుబడి

Read More

ఆదుకోని పసుపు

 రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుతో ఆదుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధితో అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలు రైతులకు దోహదపడేవే కానీ వీటికన్నా ముఖయమైనది పంటలకు మార్కెట్‌లో పలుకుతున్న ధర.

Read More

మిర్చియార్డుకు పోటెత్తిన పంట

గుంటూరు మిర్చియార్డుకు మిర్చిబస్తాలు పోటెత్తాయి. రైతులు మిర్చిపంటను విక్రయించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఒక్కరోజులోనే 1,11,941 బస్తాల మిర్చి యార్డుకు చేరింది. ఒక్కసారిగా వచ్చి పడిన సరుకుతో యార్డు కిటకిటలాడింది. ఆసియా ఖండంతోనే అతిపెద్దదైన మిర్చియార్డుకు గుంటూరు జిల్లా నుండే కాకుండా ప్రకాశం,

Read More