back to homepage

Tag "festival"

ఆర్టీసీకి భారీగా సంక్రాంతి ఆదాయం

అదిలాబాద్, సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆర్టీసీకి ఆదాయం అదనంగా వచ్చింది. రైల్వే శాఖకు ఆదాయం పది శాతం పెరిగింది. పండుగ సెలవులకు ఇతర జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు సొంత ఊళ్లకు రావడంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో ఆర్టీసీ

Read More

నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

తిరుపతి, హంద్రీ నీవా ద్వారా మదనపల్లి నుంచి పుంగనూరు, కుప్పం, పలమనేరుకి ఈ సంవత్సరం నీళ్లు అందిస్తాం. చిత్తురు జిల్లాను కరువు రహాతి జిల్లాగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. జిల్లాలోని మదనపల్లి ని టమోటా హబ్

Read More

పండగ వేడుకలో ఆశ్లీల నృత్యాలు

పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో అమ్మవారి జాతర పేరుతో మహిళలతో రికార్డింగ్ డాన్సులు ఆడించారు. ఆర్ధరాత్రి  దాటినా తరువాత కుడా డాన్సర్లను ట్రాక్టర్లు మీద ఊరంతా ఉరిగేంచారు. దీంతో   గ్రామంలో ఉన్న మహిళలు,  ప్రజలు దిగ్భ్రాంతి కి

Read More

విద్యార్థులతో సంక్రాంతి జరుపుకున్న నటి మంచు లక్ష్మి

హైదరాబాద్, ప్రముఖ సినీనటి, నిర్మాత మంచులక్ష్మి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జంటనగరంలో 38 ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 50

Read More

ఆన్ లైన్ లో పందెం కోడి

హైద్రాబాద్, పందెం రాయుళ్లకు శుభవార్త. సంక్రాతి సందర్భంగా పందెం కోనేందుకు పరుగులు తీయాల్సిన పని లేదు. పందెం కోళ్లు కూడా ఇప్పుడు ఆన్ లైన్ లభిస్తున్నాయి. ఆన్ లైన్ నుంచి నేరుగా బరిలో దిగిందుకు కోళ్లు కాలుదువ్వుతున్నాయి. భారీ డిమాండ్ నేపథ్యంలో

Read More

ముఖ్య మంత్రి కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి ప్రభుత్వం చేస్తున్న

Read More

తెలుగు రాష్ట్రాల్లో వెల్లివిరుస్తున్న సంక్రాంతి శోభ

తూర్పుగోదావరి, తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంరంభం జోరందుకుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడచూసినా వేడుక వాతావరణమే కనిపిస్తోంది. ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే ఈ పండుగే సంక్రాంతి. తెలుగు నాటే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ పేర్లతో ఈ

Read More

పందెం కోళ్లు పలువిధాలు..

పశ్చిమగోదావరి,  సంక్రాంతి కోడి పందాలు పందెంరాయుళ్ల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో వీటిని నిషేధించాలన్న డిమాండ్లకు కొదువలేదు. ఈ అంశం కోర్టుల గడపా తొక్కింది. అయినప్పటికీ సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాల జోరుకు బ్రేక్ పడదు. కోడిపందాలను కొందరు ప్రాచీన

Read More

 రైళ్లలో  బెర్తులు లేనే లేవు

గుంటూరు, సంక్రాంతి పండుగకు సొంత ఊరు వెళ్లే ప్రయాణికులకు రెగ్యులర్‌గా నడిచే రైళ్లలో బెర్త్‌లు కరువయ్యాయి. ఆ రైళ్లలో వంద నుంచి నాలుగొందలు వరకు వెయిట్‌ లిస్ట్‌ ఉండటంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. కూలీ పనుల కోసం పట్టణాలకు వలస వెళ్లిన

Read More

ఇద్దరి సంక్రాంతి ఒకే చోట

తిరుపతి, ఏపీ  సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఈ సంక్రాంతి ఒకే చోట చేసుకోబోతున్నారు.చిత్తూ రు జిల్లాలో పాదయాత్ర లో ఉన్న ప్రతిపక్ష నేత జగన్ ఈనెల 14,15 తేదీల్లో  యాత్ర కు విరామం ఇచ్చి చంద్రగిరి నియోజకవర్గ లోని

Read More