back to homepage

Tag "film news"

వ‌న్ మెన్ ఆర్మీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. ఆస్ట్రేలియాలో షూటింగ్..

సందీప్ చీలంను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ అను ప్రొడక్షన్స్ & మ్యాజిక్ ఫ్రేమ్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న సినిమా వ‌న్ మెన్ ఆర్మీ. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే జ‌రిగింది. తెలుగు ఇండ‌స్ట్రీలో అత్యంత అరుదుగా జ‌రిగుతుంది ఇది.

Read More

మహానాయకుడు బాక్సాఫీసు దగ్గర బోల్తా

అందరూ ఊహించిన‌ట్లుగానే ‘ఎన్టీఆర్ …మ‌హానాయ‌కుడు’ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణమైన ఓపినింగ్స్ తో మొదలైంది. గతంలో  బాల‌య్య నటించిన ఏ సినిమా కూడా ఇంత తక్కువ ఓపినింగ్స్ రాలేదు.  అంతెందుకు ఈ చిత్రం తొలి భాగం క‌థానాయ‌కుడులో సగం కూడా రాకుండా 

Read More

ఇమ్రాన్ ఖాన్ పై మండిపడ్డ ఆర్జీవీ

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు  దర్శకుడు రామ్గోపాల్ వర్మ చురకలంటించారు.  ఇటీవల జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనపై ఇటీవల ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ..

Read More

బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై

Read More

కన్నీటి పర్యంతమైన చిరంజీవి

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూసిన విషయం తెలిసిందే. బాపినీడు నివాసంలో సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచిన ఆయన మృతదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుని

Read More

జగన్ తో యాత్రే…

యాత్ర…. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. భారీ క్యాస్టింగ్ లేదు. ఎడాపెడా ఖర్చు చేసే బడ్జెట్ లేదు. సీనియర్ దర్శకుడు కాదు. పేరున్న ప్రొడ్యూసర్లు కాదు. సినీ పరిశ్రమ మద్దతూ పెద్దగా లేదు. పరిశ్రమలోని ఒకరిద్దరు మినహా ఈ సినిమా

Read More

అవయవాలు దానం చేసిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్..

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ఫిబ్ర‌వ‌రి 11న అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఆర్గాన్స్ దానం చేసారు. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ చేస్తూ.. రెండో సినిమాతో బిజీగా ఉన్న కళ్యాణ్

Read More

వాలంటైన్స్ డే స్పెష‌ల్ గా కుట్రపూరితమైన ప్రేమ‌క‌థ‌ను చూపించ‌బోతున్న ఆర్జీవి. “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైల‌ర్ విడుద‌ల

ప‌దవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దూ వద్దన్నా ల‌క్ష్మి పార్వ‌తి చేయి వ‌ద‌ల‌ని ఎన్టీఆర్ ప్రేమ‌, అనే క‌థ ను వాలంటైన్స్ డే సంద‌ర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ రూపం లో ఒక బండరాయి విసరబోతున్నాడు ఆర్జీవి..

Read More

చెలరేగిపోతున్న నాగబాబు

హా.. వచ్చేశాడు మెగాబ్రదర్ నాగబాబు. ‘అంతా నా ఇష్టం’ అంటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఖాతా ఓపెన్ చేసిన నాగబాబు విమర్శలతో చెలరేగిపోతున్నారు. మొన్నటి వరకూ బాలయ్యని టార్గెట్ చేసి హాట్ టాపిక్ అయ్యారు నాగబాబు. నేను పాపులారిటీ కోసం ఇదంతా

Read More

సినీ జీవితానికే అంకితం కావాలని యోచిస్తున్న బాబుమోహన్

ఆందోల్ నుంచి టికెట్ చేజారి బీజేపీలోకి చేరి చేతులు కాల్చుకున్న సినీ నటుడు బాబుమోహన్ ప్రస్తుతం ఆయన చేసేదేమీ లేక సినిమాల వైపుకు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కంప్లీట్ గా సినీ జీవితానికే అంకితం కావాలని యోచిస్తున్నట్లు  తెలుస్తుంది.. దీంతో

Read More