back to homepage

Tag "fire accident"

హోటల్లో భారీ అగ్నిప్రమాదం…17మంది మృతి

 రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం  చోటు చేసుకుంది.  కరోల్బాగ్లోని అర్పిత్ ప్యాలెస్ అనే హోటలో అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగిసి పడ్డాయి.  దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.  ఈ ప్రమాదంలో  17 మంది 

Read More

థేనీ జిల్లా అడవుల్లో అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

చెన్నయ్ తమిళనాడులోని థేనీ జిల్లా అడవుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. పశ్చిమ కనుమల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన విద్యార్థులు అడవిలో చెలరేగిన మంటల్లో చిక్కుకున్నారు. విద్యార్థుల్లో అనేక మంది తీవ్ర గాయాలతో బాధపడుతున్నారు. వారిని అధికారులు

Read More

జీడిమెట్ల లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్, జీడిమెట్ల పారిశ్రామికవాడ సుభాష్నగర్లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విజయశ్రీ కెమికల్స్లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.  ఈ ప్రమాదంలో పరిశ్రమలో పనిచేస్తున్న 8 మంది కార్మికులకు గాయలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు

Read More

మెట్రో స్టేషన్లో…మంటలు

హైదరాబాదు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మెట్రో రైల్ భద్రతా ఏర్పాట్లపై ఆదినుంచి వ్యక్తమౌతున్న ఆందోళన నిజమైంది. గాల్లో తేలియాడే పట్టాలు, స్టేషన్లలో అకస్మాత్తుగా ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే…అనుకోని విధంగా అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలా? అనే అనుమానం నిజమైంది. ఇటీవల మెట్రో రైలు నగరంలో

Read More

ముంబైలో అగ్నిప్రమాదం12 మంది సజీవ దహనం

ముంబై, మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఖైరానీ రోడ్డు లో ఓ దుకాణంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది సజీవ దహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు

Read More